E-Paper
Advertisement

Pushpa 2 second single announcement video: ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. రేపు ఉదయం 11 గంటలకు గెట్ రెడీ

Pushpa 2 second single announcement video: ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. రేపు ఉదయం 11 గంటలకు గెట్ రెడీ

Pushpa 2 second single announcement video: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘పుష్ప’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కకపోయినా.. అదే రేంజ్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుని అల్ుల అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా నిలిపింది.

అంతేకాకుండా ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కుతుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ ఇలా ప్రతీది సినిమా రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఫస్ట్ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్‌తో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది.

ఆ సాంగ్‌లో బన్నీ వేసిన స్టెప్పులకు సోషల్ మీడియా ప్రియులు రీల్స్‌లు చేస్తూ బాగా ట్రెండ్ చేశారు. అయితే ఆ ట్రెండ్‌ను మరింతగా పెరిగేందుక మేకర్స్ మరో అప్డేట్‌ను అందించారు. ఇందులో భాగంగా ఈ మూవీలోని సెకండ్ సింగిల్‌ని రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఈ సెకండ్ సాంగ్‌ అప్డేట్‌ను మేకర్స్ అందించారు. ‘‘ శ్రీవల్లి సెకండ్ సింగిల్ అనౌన్స్‌మెంట్ వీడియో రేపు ఉదయం 11.07 గంటలకు’’ అంటూ తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

Also Read: ‘పుష్ప2’లో అల్లు అర్జున్‌ని చంపేది ఎవరో తెలిసిపోయింది..!!

దీనిబట్టి రేపు ఉదయం 11 గంటలకు శ్రీవల్లికి సంబంధించిన పాటను రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇకపోతే ఈ మూవీ అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో అనసూయ, ఫహాద్ ఫాజిల్, సునీల్‌తో సహా మరికొంతమంది స్టార్ నటీ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×