E-Paper
Advertisement

Pushpa 2 : పుష్పరాజ్‌తో ఢీ కొట్టనున్న లేడీ విలన్!

Pushpa 2 : పుష్పరాజ్‌తో ఢీ కొట్టనున్న లేడీ విలన్!

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించనున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. గత ఏడాది విడుదలైన ‘పుష్ప ది రైజ్’ చిత్రానికి ఇది కొనసాగింపు. పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ కావటంతో.. పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మేరకే మేకర్స్ సినిమాను రూపొందించే పనిలో ఉన్నారు. ఇప్పటికే పార్ట్ 1లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా పరిచయం అయ్యారు. తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు పుష్ప 2లో ఫహాద్‌తో పాటు మ‌రో విల‌న్‌ను ఇంట్ర‌డ్యూస్ చేయ‌బోతున్నార‌ట‌. అది కూడా లేడీ విల‌న్ అని టాక్‌. ఇప్ప‌టికే అల్లు అర్జున్‌తో న‌టించిన హీరోయిన్ అయితే బావుంటుంద‌ని నిర్మాత‌లు భావించారు. క్యాథ‌రిన్ ట్రెసాతో మేక‌ర్స్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని న్యూస్ స్ప్రెడ్ అవుతుంది.

శేషాచ‌ల అడవుల్లో జ‌రిగే ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌తో పాటు ముత్తం శెట్టి మీడియా సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. త్వరలోనే పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమాలో ఫహాద్‌తో పాటు సునీల్, అనసూయ విలన్స్‌గా నటిస్తున్నారు. మరి సినీ సిర్కిల్స్ టాక్ మేరకు క్యాథరిన్ కూడా లిస్టులో జాయిన్ అయితే విలనిజం డోసుని సుకుమార్ మరింత పెంచినట్లే.

Tags

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×