BigTV English

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు ఘాతుకం

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు ఘాతుకం

Gunfire : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వర్జీనియాలోని వాల్‌మార్ట్‌ స్టోర్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. చాలామంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అదే స్టోర్‌లో పనిచేస్తున్న మేనేజర్‌గా గుర్తించారు.


అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం రాత్రి స్టోర్‌ మేనేజర్‌ బ్రేక్‌ రూమ్ లోకి చొరబడి అక్కడున్నవారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 40 నిమిషాల పాటు కాల్పులు జరిపినట్లు తేల్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేసరికి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

అగ్రరాజ్యం అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు తరచూ జరగుతున్నాయి.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×