E-Paper
Advertisement

RC 16: RC 16కి రంగం సిద్ధం.. సుక్కు శిష్యుడికి చరణ్ సిగ్నల్

RC 16: RC 16కి రంగం సిద్ధం.. సుక్కు శిష్యుడికి చరణ్ సిగ్నల్
Advertisement

RRR సినిమా తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఇప్పుడు RC 15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది పొలిటికల్ థ్రిల్లర్. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావస్తుంది. రామ్ చరణ్ నెక్ట్ష్ మూవీ ఏంటనే దానిపై అందరిలో ఆసక్తి పెరిగింది. నిజానికి యువీ క్రియేషన్స్ బ్యానర్‌లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చెర్రీ సినిమా తన RC 16 చేయాల్సింది. కానీ.. ఎందుకనో సదరు ప్రాజెక్ట్ పక్కన పడింది. ఇప్పుడా మూవీ స్థానంలో రామ్ చరణ్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ కొట్టిన బుచ్చిబాబు నెక్ట్స్ మూవీని ఎన్టీఆర్‌తో చేయడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ, ఎన్టీఆర్ ముందుగానే కమిట్ అయిన సినిమాలు చేయటానికి చాలా సమయమే పడుతుంది. దీంతో బుచ్చిబాబు మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టింది. RC 16 స్క్రిప్ట్ వర్క్‌తో ప్రస్తుతం బుచ్చిబాబు బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్‌తో స్పోర్ట్స్ డ్రామాను ఇప్పుడు సుక్కు శిష్యుడు రామ్ చరణ్‌తో చేయబోతున్నారట. త్వరలోనే RC 16కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×