BigTV English

Radhika Apte: అమ్మాయిలు ఎలాంటి కండోమ్ లు వాడాలో చెప్పిన బాలయ్య హీరోయిన్..

Radhika Apte: అమ్మాయిలు ఎలాంటి కండోమ్ లు వాడాలో చెప్పిన బాలయ్య హీరోయిన్..

Radhika Apte: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అంటే బాలీవుడ్ టాప్ 5 హీరోయిన్స్ లిస్ట్ లో రాధికా ఒకరు. తెలుగులో ఈ చిన్నది రక్త చరిత్ర సినిమాతో తెలుగుకు పరిచయమైంది. ఆ తరువాత బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఈ సినిమా తరువాత తెలుగులో రాధికా కనిపించింది లేదు.


నెట్ ఫ్లిక్ అడల్ట్ వెబ్ సిరీస్ లకు అమ్మడు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇప్పుడు కొంచెం లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సై అంటున్న రాధికా చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క యాడ్స్ కూడా చేస్తూ ఉంది. తాజాగా రాధికా కండోమ్ యాడ్ చేయడం.. అది కాస్తా వైరల్ గా మారడం చకచకా జరిగిపోయాయి.

కండోమ్స్, శృంగారం గురించి ఇండియాలో మాట్లాడమే పెద్ద నిషేధం అన్నట్లు చూస్తారు. కానీ, ఈ జనరేషన్ లో ఇలాంటివి తెలుసుకోకపోతే చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎపిక్ థిన కండోమ్స్ ను రాధికా ప్రమోట్ చేసింది. కండోమ్స్ నిషిద్దమా అనే ట్యాగ్ లైన్ తో ఆమె.. అమ్మాయిలు కండోమ్స్ ఎలా వాడాలో చెప్పుకొచ్చింది.


” కండోమ్స్.. సమాజంలో ఈ పేరు పలకడం నిషేధం.. ఎందుకు.. ? కండోమ్స్ ఎప్పుడు మన పార్ట్నర్స్ ఛాయిస్ కు వదిలేస్తున్నాం.. ఎందుకు.. ? ఈ నిర్ణయంలో మన మాటకు పట్టింపు ఉండదా.. ? మన సుఖం వదిలి బాధను భరిస్తూ ఆ కండోమ్స్ ను ఎందుకు భరించాలి. కండోమ్స్ విషయంలో మన స్వంత నిర్ణయం ఎందుకు ఉండకూడదు. ఏ కండోమ్ మనకు ఆనందాన్ని, కంఫర్ట్ ను ఇస్తుందో వాటినే వాడండి.. ఎపిక్ కండోమ్స్.. ఎవరో ఏదో అనుకుంటారని చింతించకండి.. అమ్మాయిలు మీ కండోమ్స్ మీరే కొనుక్కోండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ యాడ్ నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×