BigTV English

RRR 2 Update : ‘RRR 2’ పై కిక్ ఇచ్చే న్యూస్.. అప్డేట్ వచ్చేసింది..     

RRR 2 Update : ‘RRR 2’ పై కిక్ ఇచ్చే న్యూస్.. అప్డేట్ వచ్చేసింది..     

RRR 2 Update : టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఏకైక సినిమా త్రిబుల్ ఆర్.. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో పాటుగా బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ సునామీతో ముంచేసింది. అలాగే ప్రతి ఏరియాలోనూ వసూళ్ల సునామీ సృష్టించి, వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా భారీ బిజీ అని అందుకోవడంతో సీక్వెల్ గా మరో సినిమా వస్తే బాగుందని సినీ అభిమానులు కోరుకున్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను తెరకెక్కించేందుకు రాజమౌళి సిద్ధంగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ అప్డేట్ ని రాజమౌళి వదిలారు.. ప్రస్తుతం అది సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.


త్రిపుల్ ఆర్ 2 అప్డేట్..

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ దర్శక ధీరుడు రాజమౌళి తీస్తున్న సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతంలో చేసిన సినిమాలు ఒక లెక్క.. RRR మూవీ లెక్కే వేరు.. ఈ సినిమాతో రాజమౌళి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మూవీకి పార్ట్-2 రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. రాజమౌళి తాజాగా పార్ట్-2పై సంచలన అప్ డేట్ ఇచ్చారు. ఇటీవల ఈ టీమ్ లండన్ లో సందడి చేసిన విషయం తెలిసిందే..


లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో త్రిబుల్ ఆర్ మీద కాన్సర్ట్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే తాజాగా రాజమౌళిని రామ్ చరణ్‌, ఎన్టీఆర్ ఆటపట్టించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయింది. ఈ వీడియోలో రాజమౌళిని చరణ్‌, ఎన్టీఆర్ ఆటపట్టిస్తున్న టైమ్ లోనే ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ మూవీ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. దానికి రాజమౌళి ‘ఎస్’ అనే ఆన్సర్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఆ వీడియో వారి రావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా పార్ట్ 2 రాబోతుందని అటు రాజమౌళి ఫ్యాన్స్, ఇటు రామ్ చరణ్ ఫాన్స్ ఇప్పటినుంచే రెడీ అవుతున్నారు.

ఇక ప్రస్తుతం అందరూ సినిమాల తో బిజీగా ఉన్నారు.. డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నారు.. ఆ తర్వాత సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు. అటు ఎన్టీఆర్ కూడా వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఎన్టీఆర్ వార్ 2 మూవీలో నటించాడు. అలాగే ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాతే త్రిబుల్ ఆర్ 2 సినిమా సెక్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×