ALSO READ: MI’s 4th IPL Title: కాలుకు 7 కుట్లు..రక్తం కారుతోంది..అయినా ముంబైపై వాట్సన్ వీరోచిత బ్యాటింగ్
చాహల్ ప్రియురాలితో అయ్యర్ డేటింగ్ ?
యుజ్వేంద్ర చాహల్ ఇటీవల విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తీసుకున్న అనంతరం… RJ మహ్వాష్ అనే అమ్మాయితో తిరుగుతున్నాడు యుజ్వేంద్ర చాహల్. ప్రతి మ్యాచ్కు ఆమె కూడా హాజరవుతూ చాహల్ కు మంచి బూస్ట్ ఇస్తుంది. తన ప్రియురాలు గ్రౌండ్ లోకి రావడంతో చాహాలు కూడా రెచ్చిపోయి ఆడుతున్నాడు. మొన్నటికి మొన్న హ్యాట్రిక్ కూడా తీశాడు చాహల్. అయితే.. ఆమెని త్వరలోనే చాహలు పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరు ఇప్పటికి కాపురం కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ముంబైలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని మరి కాపురం పెట్టాడట చాహల్. ఈ ఫ్లాట్ రెంటు నెలకు 3 లక్షల రూపాయల చొప్పున కడుతున్నారని కూడా చెబుతున్నారు. మూడేళ్ల పాటు అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
అయితే వీళ్ళ జీవితం సాఫీగా కొనసాగుతుందన్న నేపథ్యంలోనే…. శ్రేయస్ అయ్యర్ చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాడు. సోషల్ మీడియాలో చాలా ప్రియురాలు RJ మహ్వాష్ కి టచ్ లోకి వెళ్ళాడట శ్రేయస్ అయ్యర్. పంజాబ్ కింగ్స్ జట్టు మొత్తం… ఒకే హోటల్లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఆమె నెంబర్ తీసుకొని మరి ఎస్ఎంఎస్ కూడా శ్రేయస్ అయ్యర్. అయితే ఏ ఉద్దేశంతో.. శ్రేయస్ అయ్యర్ ఇలా వ్యవహరిస్తున్నాడో తెలియదు కానీ… సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. చాహల్ జీవితంలో మళ్లీ శ్రేయస్ అయ్యర్ ( Shreyas Iyer) .. నిప్పులు పోస్తున్నాడని ఫైర్ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే ధనశ్రీ తో డాన్సులు చేసి శ్రేయస్ అయ్యర్ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్త ప్రియురాలు RJ మహ్వాష్ ని పట్టి చాహల్ కు అన్యాయం చేస్తున్నాడని కొంత మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే యుజ్వేంద్ర చాహల్ అలాగే ధనశ్రీ వర్మ ఇద్దరు కూడా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళు విడాకులు తీసుకున్న నేపథ్యంలో… దాదాపు నాలుగున్నర కోట్లకు పైగా భరణం కింద ధనశ్రీ వర్మకు ఇచ్చాడు.
Also Read: IPL Players: ఐపీఎల్ జట్లకు బంపర్ ఆఫర్.. ఇకపై టెంపరరీ రీప్లేస్మెంట్ లు.. కొత్త రూల్స్ ఇవే