E-Paper
Advertisement

Kantara : ‘కాంతార’ విని ఎగ్జయిట్ అయిన పునీత్ రాజ్ కుమార్.. ఎందుకు నో చెప్పారంటే!

Kantara : ‘కాంతార’ విని ఎగ్జయిట్ అయిన పునీత్ రాజ్ కుమార్.. ఎందుకు నో చెప్పారంటే!
Advertisement

Kantara : రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార’. విడుదలైన అన్నీ భాషల్లోనూ ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయ్యింది. భారీ రేంజ్‌లో మూవీ కలెక్షన్స్ సాధిస్తుంది. ఇప్పటికే మూడు వందల కోట్ల రూపాయల వసూళ్లను సినిమా సాధించింది. ఇంకా మంచి కలెక్షన్స్‌నే సాధిస్తోంది. ఈ సినిమా సక్సెస్ గురించి ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ కాంతార సినిమా కథను ముందుగా పునీత్ రాజ్ కుమార్‌కి చెప్పారట. ఆయన కూడా కథ విని ఎగ్జయిట్ అయ్యారు. కానీ అప్పటికే కమిట్ అయిన సినిమాలు వరుసలో ఉండటంతో కాంతార సినిమాను చేయలేదట. హీరో ఇంట్రడక్షన్ సీన్‌లో పునీత్ రాజ్ కుమార్ అయితే ఇంకా బాగా నటించేవాడని రిషబ్ శెట్టి అన్నారు. ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేరు. గుండెపోటుతో అకాల మరణం చెందారు.

కాంతార సినిమాలో పునీత్ రాజ్ కుమార్ నటించి ఉండుంటే మరింత బాగా ఉండేదని అప్పు అభిమానులు భావిస్తున్నారు. కె.జి.ఎఫ్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన హోంబలే ఫిలింస్ ఇప్పుడు కాంతారతో మరో బ్లాక్ బస్టర్‌ను అందించింది. భూత కోల, కర్ణాటకలోని సంస్కృతి సంప్రదాయాలను ఈ చిత్రంలో చూపించారు. తెలుగులోనే కాంతార చిత్రం యాబై కోట్ల రూపాయల వసూళ్లను ఈ చిత్రం సాధించింది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×