E-Paper
Advertisement

Rakul Preet Singh: బంగ్లా గిఫ్ట్ గుట్టు విప్పిన రకుల్.. అసలు ఎవరు ఇచ్చారంటే.. ?

Rakul Preet Singh: బంగ్లా గిఫ్ట్ గుట్టు విప్పిన రకుల్.. అసలు ఎవరు ఇచ్చారంటే.. ?
Advertisement

Rakul Preet Singh: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. మొదటి సినిమాతోనే అందం, అభినయం చూపించి స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి అని అందరిచేత అనిపించుకుంది. అనుకున్నట్లుగానే అమ్మడు వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా నాగార్జున నుంచి నాగ చైతన్య వరకు అందరితో నటించి మెప్పించింది.

ఇక టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ కు తగ్గట్టు జీరో సైజు మెయింటైన్ చేయడంతో పాటు అందాల ఆరబోతకు సిద్దమవడంతో అక్కడ కూడా అవకాశాలు క్యూ కట్టాయి. ఛాన్స్ లు అయితే వచ్చాయి కానీ విజయాలు దక్కలేదు. కానీ, అమ్మడి ప్రేమలో మాత్రం టాప్ ప్రొడ్యూసర్ పడిపోయాడు. అతనే జాకీ భగ్నానీ. ఇక ఆ ప్రేమనే రకుల్ పెళ్లిగా మార్చుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.

Advertisement

స్టార్స్ గా ఉన్నప్పుడు ఎవరికైనా వివాదాలు కామనే. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ పేరు గట్టిగా వినిపించింది. దాన్ని నుంచి బయటపడడానికి ఒక పొలిటికల్ లీడర్ తో ఆమెకు ఎఫైర్ కూడా ఉందని రూమర్స్ వచ్చాయి. అతనే హైదరాబాద్ లో ఆమెకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడంటూ పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఈ రూమర్స్ కు రకుల్ ఎట్టకేలకు సమాధానం చెప్పింది. ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో రకుల్.. ఈ బంగ్లా గిఫ్ట్ గుట్టు విప్పింది.

” సినిమా ఇండస్ట్రీలో రూమర్స్ కామన్. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. కానీ, కొన్ని రూమర్స్ మా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని వింటుంటే నాకు కోపం వస్తుంది. నాకు ఎవరో హైదరాబాద్ లో బంగ్లా గిఫ్ట్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. నా కష్టార్జితంతో ఇల్లు కొంటే.. ఎవరో నాకు గిఫ్ట్ ఇచ్చినట్లు రాయడం ఏంటి.. ? ఈ విషయం తెలిసి మా నాన్న చాలా ఫైర్ అయ్యారు. నా కూతురు కష్టపడి ఇల్లు కొంటే.. వాడెవడో ఇల్లు గిఫ్ట్ ఇచ్చాడని రాస్తున్నారు.. నువ్వేం చేస్తున్నావ్ అంటూ నా మేనేజర్ పై అరిచారు. నేను ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ నాన్న, వదిలేయండి అని సర్దిచెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×