E-Paper
Advertisement

Rakul Preet Singh: నా సక్సెస్ సీక్రెట్ ఇదే: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singh: నా సక్సెస్ సీక్రెట్ ఇదే: రకుల్ ప్రీత్ సింగ్
Advertisement

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరటం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, పండుగ చేస్కో, కరెంట్ తీగ, కిక్-2, బ్రూస్‌లీ, సరైనోడు వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకుంది.

టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ అగ్రహీరోల సరసన నటించి అదరగొట్టింది. తాజాగా తన సక్సెస్ సీక్రెట్‌కు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది రకుల్. చేసే పని పట్ల ప్యాషన్ కలిగి ఉంటే పనిలో ఒత్తడి ఉండదని చెప్పుకొచ్చింది. తాను ఎంతో మంది అగ్రహీరోలతో కలిసి పనిచేశానని, అయినా ఎప్పుడూ ఒత్తిడికి గురి కాలేదని తెలిపింది.

Advertisement

అల్లు అర్జున్, సూర్య, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో కలిసి పనిచేసినప్పుడు వృత్తిపరంగా గుర్తింపుతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరిగిందని వెల్లడించింది. అందుకే కెరీర్ పరంగా వచ్చిన అడ్డంకుల్ని చూసి ఎప్పుడూ అధైర్య పడలేదని.. ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటమే తన విజయ రహస్యమని చెప్పుకొచ్చింది రకుల్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×