E-Paper
Advertisement

Ram Charan: మెగా వారసురాలి పేరు ఫిక్స్.. ఉపాసన డిశ్చార్జ్.. పాప ఎవరి పోలికంటే..

Ram Charan: మెగా వారసురాలి పేరు ఫిక్స్.. ఉపాసన డిశ్చార్జ్.. పాప ఎవరి పోలికంటే..
Advertisement
Ram charan upasana

Ram Charan Upasana daughter(Tollywood celebrity news) : మెగా వారసురాలొచ్చింది. అపోలో హాస్పటిల్ నుంచి ఉపాసన డిశ్చార్జ్ అయ్యారు. రామ్ చరణ్, ఉపాసనలు తమ కూతురును మీడియాకు, అభిమానులకు చూపించారు. కూతురు తన పోలికేనన్నారు రామ్ చరణ్.

సెలబ్రిటీలు తమ పర్సనల్, ఫ్యామిలీ విషయాల్లో బాగా సీక్రసీ మెయిన్‌టెన్ చేస్తుంటారు. వారి వ్యక్తిగత అంశాలు దాదాపు బయటకు రాకుండా మేనేజ్ చేస్తుంటారు. కానీ, రామ్ చరణ్, ఉపాసనలు అలా చేయలేదు. ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే ఆ విషయాన్ని.. మీడియాకు చెప్పేశారు చిరంజీవి. అప్పటినుంచీ ప్రతీ అప్‌డేట్ ప్రజలకు అందుబాటులోనే ఉంది. బేబీషెవర్ పార్టీల డీటైల్స్, ఫోటోస్ ఎప్పటికప్పుడు రీలీజ్ చేస్తూ వచ్చారు.

Advertisement

ఇప్పుడు డెలివరీ అయిన మూడు రోజులకే.. పాపను తీసుకొచ్చి.. మీడియా ముఖంగా అభిమానులకు, ప్రజలకు చూపించారు. అంతా మెగా కుటుంబమే అనే భావనతోనే ఇలా చేశారు. అందుకే, రామ్ చరణ్, ఉపాసన జంటపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్.

ఇక, పాపకు ఏ పేరు పెట్టబోతున్నదీ వివరించారు రామ్ చరణ్. తమకు పాప పుట్టినా, బాబు పుట్టినా.. ఏ పేరు పెట్టాలనేది ముందే తాము నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే, ఆ పేరేంటో ఇప్పుడే చెప్పలేనని.. పేరు పెట్టే రోజున తానే స్వయంగా అందరితో పంచుకుంటానని చెప్పారు రామ్ చరణ్.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×