E-Paper
Advertisement

Ram Charan: ట్రూ లెజెండ్ అవార్డ్ అందుకున్న రామ్ చరణ్.. గర్వంగా ఉందంటూ చిరు ట్వీట్‌

Ram Charan: ట్రూ లెజెండ్ అవార్డ్ అందుకున్న రామ్ చరణ్.. గర్వంగా ఉందంటూ చిరు ట్వీట్‌
Advertisement

Ram Charan : RRRతో పాన్ ఇండియా లెవ‌ల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించిన రామ్‌చ‌ర‌ణ్ .. ఇప్పుడు అదే రేంజ్ క్రేజీ ప్రాజెక్టుల‌ను లైన్‌లో పెడుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న శంక‌ర్‌తో RC 15 మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నెక్ట్స్ సినిమాగా RC 16ను బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ కూడా చేశారు. ప్ర‌ముఖ ఆంగ్ల పత్రిక అందింస్తోన్న ఫ్యూచ‌ర్ ఆఫ్ యంగ్ ఇండియా ట్రూ లెజెండ్ అవార్డును ఈ ఏడాది రామ్ చరణ్ అందుకున్నారు. చ‌ర‌ణ్ అవార్డుని అందుకున్న ఫొటోను షేర్ చేసిన చిరంజీవి ‘కంగ్రాట్స్ చరణ్.. నువ్వు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియాలో ట్రు లెజెండ్ అవార్డుని అందుకున్నందుకు నేను, మీ అమ్మ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశారు. చరణ్‌తో చిరంజీవి, సురేఖ కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.

పాన్ ఇండియా హీరోగా మెప్పించేలా వ‌రుస సినిమాలు చేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఈ ట్వీట్‌కు ల‌వ్ యు నాన్న అంటూ రిప్ల‌య్ ఇచ్చారు. ఈ అవార్డు వేడుక‌లో చిరంజీవి గురించి, ఆయ‌న చేస్తున్న సేవ‌లు గురించి రామ్ చ‌ర‌ణ్ తెలియ‌జేస్తూ అవార్డుని ఆయ‌న‌కి అంకితం ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ అవార్డు అందుకున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×