E-Paper
Advertisement

Rana on Samantha: ఆ కామెడీ చేసే సమంత ఏమైంది.?

Rana on Samantha: ఆ కామెడీ చేసే సమంత ఏమైంది.?
Advertisement

Rana on Samantha: గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేసావే (Ye Maaya Chesave) సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఈ సినిమాలో జెస్సి అనే పాత్రలో కనిపించింది సమంత. ఇప్పటివరకు సమంత ఎన్ని సినిమాలు చేసినా కూడా జెస్సి అనే పాత్రకు మంచి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు సమంతకు వచ్చాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం కూడా సమంతకు దక్కింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) ,  మహేష్ బాబు (Mahesh Babu)
వంటి స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేసే అవకాశం దక్కింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసి మంచి హిట్ అందుకుంది సమంత. ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. ఇక సమంత చేసిన ఫ్యామిలీ మెన్ సిరీస్ ఎంత పెద్దగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్ సమంతకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది.

Also Read: Suriya: రోలెక్స్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రీవిల్ చేసిన సూర్య

Advertisement

సమంత కామెడీ టైమింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సినిమా ప్రమోషన్స్ కి సంబంధించి సమంత ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో సమంత కామిడీ టైమింగ్ చాలాసార్లు బయటపడింది. ఇక రీసెంట్ టైమ్స్ లో సమంత కామెడీ టైమింగ్ కంప్లీట్ గా మారిపోయింది. తనకున్న వ్యక్తిగత ఇబ్బందులు సమస్యల వలన సమంత కామెడీ చేయటం మానేసింది. సమంత మాట్లాడుతున్న ప్రతిసారి కూడా రీసెంట్ టైమ్స్ లో ఎమోషన్ కి గురవుతుంది. దీనికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు. సమంత వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా తన ఆరోగ్య సమస్యలు కూడా దీనికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక రీసెంట్ గా సమంత విషయంలో ఇదే ప్రశ్నను వేశాడు రానా.

Also Read : Sai Pallavi on Thandel movie: ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ఒత్తిడి చేయలేదు

Advertisement

ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ లో రానా స్టేజ్ పైకి సమంతను ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేయడంతోనే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లారు. సిస్టర్ ఇన్ లా నుంచి ఈరోజు సిస్టర్ అయ్యారు అంటూ మాట్లాడారు. ఆ తర్వాత అప్పటి సమంత ఏమయ్యారు ఆ కామెడీ చేసే సమంతా ఎక్కడ అని రానా అడిగారు. అయితే ఆ సమంత చేసే కామెడీ ఎప్పుడు అయిపోయింది అంటూ సమంత సమాధానం ఇచ్చింది. అలానే రానా నాయుడు సిరీస్ గురించి కూడా కొన్ని సెటైర్లు వేసింది సమంత. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత కెరియర్ గ్రాఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడం మొదలుపెడుతోంది సమంత.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×