E-Paper
Advertisement

Ramanyana: సెట్ లో సీతారాముల దర్శనం.. ఎంత అద్భుత దృశ్యం

Ramanyana: సెట్ లో సీతారాముల దర్శనం.. ఎంత అద్భుత దృశ్యం

Ramanyana: ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రాల్లో రామాయణ ఒకటి. బాలీవుడ్ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి.. రావణాసురుడిగా యష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ నుంచి ఆదిపురుష్ అంటూ ఒక రామాయణం తెరకెక్కింది. ఇది ఎన్నో విమర్శలను అందుకుంది. ఇప్పుడు ఈ రామాయణ.. ఆదిపురుష్ కు వచ్చిన విమర్శలను అన్ని చెరిపేయాలని బాలీవుడ్ అనుకుంటుంది. ఇక ఈ చిత్రం మొదలైనప్పటినుంచి లీకుల బారిన పడుతూనే ఉంది. మొన్నటికి మొన్న రామాయణ సెట్స్ లీక్ అయ్యాయి. ఇక ఇప్పుడు సీతారాముల ఫోటోలు లీక్ అయ్యాయి. సెట్ లో సీతారాముల గెటప్స్ లో ఉన్న రణబీర్ కపూర్, సాయిపల్లవి లుక్స్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

నిజం చెప్పాలంటే.. సీతారాములుగా ఈ జంట ఎంతో అద్భుతంగా ఉన్నారు. పట్టు వస్త్రాల్లో రాముడుగా రణబీర్ ఎంతో హుందాగా కనిపించగా .. సాయిపల్లవి తనదైన అందంతో సీతగా ఒదిగిపోయి కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. ఇలా లీక్ లు వస్తే సినిమాపై అంచనాలు తగ్గిపోతాయని షూటింగ్ అయ్యేవరకు కట్టుదిట్టమైన భద్రతలు తీసుకోవాలని చెప్పుకొస్తున్నారు. మరి మేకర్స్ ఆ విధమైన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×