E-Paper
Advertisement

Ranbir Kapoor: కూతురుకి కోట్లు విలువ చేసే బంగ్లా.. అట్లుంటుంది అనిమల్ తోని.. ?

Ranbir Kapoor: కూతురుకి కోట్లు విలువ చేసే బంగ్లా.. అట్లుంటుంది అనిమల్ తోని.. ?
Advertisement

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనిమల్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు రణబీర్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.  హీరోయిన్ అలియా భట్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రణబీర్ కు రాహా అనే కూతురు ఉంది. ఇక రణబీర్ కూతురు పుట్టాకా పూర్తిగా మారిపోయాడు. ఈ విషయాన్నీ రణబీర్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఈ మధ్యనే ఈ చిన్నారి ముఖాన్ని మీడియాకు చూపించారు. రాహా ఎంతో అందంగా.. తాత పోలికలను పుణికిపుచ్చుకుని పుట్టడంతో.. ఒక్క నిమిషం కూడా రణబీర్.. రాహాను వదిలి ఉండడం లేదు. ఆమె కోసం సిగరెట్లు, మందు కూడా మానేసి ఫిట్ గా ఉంటున్నాడు. ఇక తాజగా అందుతున్న సమాచారం ప్రకారం..రాహా కోసం రణబీర్ ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ను అందివ్వబోతున్నాడట.

Advertisement

బాలీవుడ్ స్టార్స్ కు పెద్ద పెద్ద బంగ్లాలు, వాటికి వారి ఇంటిపేర్లు పెట్టి గిఫ్ట్స్ గా ఇచ్చే అలవాటు ఉంది. ఇప్పటికే అలియా భట్ తన ప్రొడక్షన్ హౌస్ కోసం ఒక పెద్ద బంగ్లాను  కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. ఇక తాజాగా రణబీర్ .. తన కూతురు రాహా కోసం ఒక పెద్ద బంగ్లాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబైలోని బాంద్రా ఏరియాలో అద్భుతమైన ఇల్లును కొని.. దానికి రాహా కపూర్ అనే పేరును పెట్టారట. ఇక ఈ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 250 కోట్లు అని సమాచారం. ఈ ఇంటికోసం రణబీర్- అలియా  సమానంగా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇక దీనికి రాహా అమ్మమ్మ నీతూ కపూర్ సహా యజమానిగా ఉండబోతుంది. ఇప్పటివరకు ఇంత రేటు ఉన్న బంగ్లా ముంబైలోనే లేదని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే రణబీర్- అలియా లకు నాలుగు ప్లాట్స్ ఉన్నాయి.. వాటి విలువ దాదాపు రూ. 60 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.  ప్రస్తుతం బాలీవుడ్ రిచెస్ట్ కిడ్ లో రాహా ఒకరిగా మారింది. ఏదిఏమైనా అనిమల్ కూతురు కాబట్టి .. ఆ మాత్రం ఉంటుందిలే అని అభిమానులు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×