BigTV English

Rashmika Mandanna : పరిస్థితి కూల్ అయింది… రష్మికా.. ఇప్పుడైనా బయటికి రా….

Rashmika Mandanna : పరిస్థితి కూల్ అయింది… రష్మికా.. ఇప్పుడైనా బయటికి రా….

Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక స్పీడు మాములుగా లేదు.. తెలుగు, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 మూవీలో నటించింది. ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంది. మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని నిర్మాతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలు అన్ని ఆవిరి అయ్యాయి. సినిమా అయితే భారీ విషయాన్ని అందుకుంది. అంతేకాదు ఊహించిన దానికంటే ఎక్కువగానే కలెక్షన్స్ రాబట్టింది. అలాగే అన్ని ఏరియాల్లో భారీగా కలెక్షన్స్ ను వసూల్ చేసి అరుదైన రికార్డులను కైవసం చేసుకుంది.. అయితే పుష్ప 2 టీం మాత్రం సంతోషంగా లేరు. అందుకు కారణం సంధ్య థియేటర్ ఘటన.. హీరోతో పాటుగా రష్మిక మందన్న కూడా ఆరోపణలు ఎదుర్కొంది.. ఆ తర్వాత బయట కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.


సంధ్య థియేటర్ ఘటన.. 

ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది.. అల్లు అర్జున్ హీరో సడెన్ ఎంట్రీ ఇవ్వడంతోనే ఒక ప్రాణం పోయిందని రెండు, మూడు రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్ వద్ద ర్యాలీకి పోలీసులు ఎటువంటి పర్మిషన్లు ఇవ్వలేదు. కానీ తన సినిమా రిలీజ్ అవుతుంటే నేను వస్తే తప్పేంటి అని అల్లు అర్జున్ వాదనలు వినిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఇష్యు రాజకీయాల్లో సైతం హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరెన్ని విధాలుగా అనుకున్న పోయిన ప్రాణం తిరిగిరాదు. ఒక మహిళ మృతి చెందడంతో పాటుగా ఆమె కూమారుడు కూడా తీవ్రంగా గాయ పడ్డాడు. ప్రస్తుతం బాలుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్నాడు. అయితే అల్లు అర్జున్ తో పాటుగా రష్మిక మందన్న కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే..


ఆర్థిక సాయం కాదు.. పరామర్శ కూడా లేదా..?

సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ తో పాటుగా రష్మిక మందన్న కూడా ఇరుక్కుందన్న విషయం తెలిసిందే.. ఇటీవల అల్లు అర్జున్ ఇంటిని జేఏసీ నేతలు ముట్టటించారు. అల్లు అర్జున్ ఇంటిలోకి చొరబడి ధ్వంసం చేశారు. ఇక రష్మిక మందన్న కూడా తన వంతు బాధ్యతగా బాధిత కుటుంబానికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఇక దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తప్పు ఒకరు చేస్తే ఆ భారం ఇంకొకరు మోయలా అంటూ ఆమె ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉండడం గమనార్హం. తమ హీరోయిన్ సినిమాలో నటించినది కానీ తనవల్ల అక్కడ ప్రాణ నష్టం జరగలేదు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ కారణంగా రష్మిక కూడా చిక్కుల్లో పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మడు పుష్ప 2 గురించి మాట్లాడిన దాకాలాలు అయితే లేదు.. దీనిపై నెట్టింట మరో చర్చ వినిపిస్తుంది.. ఆర్థిక సాయం మాట దేవుడెరుగు కనీసం పసివాడిని పరామర్శించలేదు. ఇప్పటికైనా వచ్చి బాబును చూడు. మానవత్వం ఉందని నిరూపించుకో అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.. మరి దీనిపై రష్మిక మందన్న ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×