E-Paper
Advertisement

Rashmika Mandanna : ఒక్క వీడియోకి అంత సీన్.. మరి ఆ మూవీ సంగతేంటి రష్మిక..

Rashmika Mandanna : ఒక్క వీడియోకి అంత సీన్.. మరి ఆ మూవీ సంగతేంటి రష్మిక..
Advertisement
Rashmika Mandanna

 Rashmika Mandanna : రష్మిక మందన్నా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. అన్నిట్లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న హీరోయిన్. ఈ కన్నడ బ్యూటీ డీప్ ఫేక్ వీడియో ఆ మధ్య వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఫై సెలబ్రిటీలతో పాటు ,సెంట్రల్ మినిస్టర్ సైతం స్పందించారు. ఇక తన వీడియో ఇలా వైరల్ అవ్వడంతో రష్మిక కూడా ఓ రేంజ్ లో రచ్చ చేసింది. అప్పట్లో రష్మికకు సానుభూతి పలికిన నెటిజన్స్ ..యానిమల్ మూవీ చూసిన తర్వాత తిరిగి ఆమె పై విమర్శలు కురిపిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక లేటెస్ట్ మూవీ యానిమల్.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సినిమా. తెలుగులో నాగశౌర్య ఛలో మూవీతో పాపులర్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు యానిమల్ తో బాలీవుడ్ లో కూడా బాగా క్రైజ్ తెచ్చుకుంది.. వరుస సక్సెస్ లతో తెలుగులో మోస్ట్ బిజియస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం రష్మికకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ సరి కొత్త డిస్కషన్ జరుగుతుంది.నీ ఎక్స్పోజింగ్ చూడడం కంటే.. ఆ డీప్ ఫేక్ వీడియో చాలా బెటర్ గా ఉంది అని కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో.. తెలుసుకుందాం పదండి..

Advertisement

నిన్న మొన్నటి వరకు రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట ఎంత హల్చల్ చేసిందో అందరికీ తెలుసు. దీని పై అమితాబచ్చన్ కూడా ఘాటుగా స్పందించి.. కేంద్రానికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎవరో ఎక్స్పోజింగ్ చేస్తున్న వీడియోకి రష్మిక ఫేస్ పెట్టారు.. దీని పై స్పందించిన సినీ తారలు ఇటువంటివి చేయడం తప్పు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోపక్క రష్మిక ఆ వీడియో చూసి భయపడ్డాను అని.. అందరూ సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఈ మాత్రం ఉన్నానని.. ఇదే స్కూల్ టైం లో జరిగి ఉంటే సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే గత్యంతరం ఉండేది కాదని ఎమోషనల్ అయింది.

ఆమె ఎమోషనల్ పోస్ట్ చూసి ఎందరో నెటిజన్లు సపోర్ట్ గా నిలబడ్డారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ నిన్న విడుదలైన యానిమల్ మూవీలో రష్మిక నటించిన విధానం తో నెటిజన్స్ మళ్ళీ ట్రోలింగ్ మొదలు పెట్టారు.

Advertisement

ఈ మూవీలో లిప్ లాక్ సీన్స్ మాట దేవుడెరుగు.. రష్మిక ఎక్స్పోజింగ్ అయితే వేరే లెవెల్ లో ఉంది అని టాక్. బోల్డ్ సీన్స్ లో బోల్డ్ గా నటించిన రష్మిక.. డీప్ ఫేక్ వీడియో కంటే యానిమల్ మూవీ లో సీన్స్ దారుణంగా ఉన్నాయి అంటున్నారు నెటిజన్లు. సినిమాకి అనుగుణంగా నటించింది..అది ఆమె ఇష్టం.. అంతేకానీ కావాలని తన వీడియోని మార్ఫింగ్ చేయడం సరికాదు కదా అని కొందరు మద్దతు ఇస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×