E-Paper
Advertisement

Raviteja: హాస్పిటల్ లో రవితేజ.. కంటతడి పెట్టిస్తున్న ఫోటో

Raviteja: హాస్పిటల్ లో రవితేజ.. కంటతడి పెట్టిస్తున్న ఫోటో
Advertisement

Raviteja: సినిమా హీరోలు అన్ని కోట్లు తీసుకుంటారు.. ఇన్ని కోట్లు తీసుకుంటారు అని మాట్లాడుకోవడం ఈజీనే. కానీ, వారు పడే కష్టం ఎవరికి తెలియదు. ఒక పాత్ర కోసం వారు చేసే రిస్క్ ఎవరికి తెలియదు. పాత్ర కోసం బరువు తగ్గాలంటే తగ్గాలి. పెరగాలి అంటే పెరగాలి. జుట్టు పెంచమంటే పెంచాలి. చివరకు గుండు చేయించుకోవాలంటే గుండు చేయించుకోవాలి.

ఇలా.. తెరపై స్టైలిష్ గా కనిపించే హీరో వెనుక ఎన్నో  రిస్క్ లు ఉంటాయి. అలా రిస్క్ లు చేసే సమయంలో  చాలామంది హీరోలు గాయాలపాలు కూడా అయ్యారు. దెబ్బలు తగిలించుకుంటారు. బాహుబలి సినిమాలో జరిగిన ప్రమాదం వలన ఇప్పటికీ ప్రభాస్ మోకాలి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు.

Advertisement

ఇక తాజాగా రవితేజకు  షూటింగ్ లో గాయాలు అయిన విషయం తెల్సిందే.  మిస్టర్ బచ్చన్ తరువాత రవితేజ తన 75 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో రవితేజకు కుడిచేతికి గాయం అయ్యింది. ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ చేయడంతో..  నొప్పి మరింత తీవ్రతరం అయ్యింది. దీంతో వెంటనే రవితేజను హాస్పిటల్ కు తరలించగా.. వైద్యులు సర్జరీ చేశారు.

సర్జరీకి ముందు హాస్పిటల్ బెడ్ పై రవితేజ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. కుడిచేతి నుంచి రక్తం కారుతూ.. ఫేస్ కు మాస్క్ పెట్టి..  రవితేజ స్పృహ లేకుండా కనిపించాడు. ఈ ఫోటోను చూస్తే ఎవరికైనా మనసు చివుక్కుమనక మానదు.  అయితే ఇది రవితేజ ఒరిజినల్ ఫోటో కాదని, టచ్ చేసి చూడు సినిమాలోని ఫోటో అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం రవితేజ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది.  ఇక రవన్న త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×