BigTV English

AP Deputy Cm Pawan: అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటాం.. డిప్యూటీ సీఎం హామీ

AP Deputy Cm Pawan: అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల్ని ఆదుకుంటాం.. డిప్యూటీ సీఎం హామీ

AP Deputy Cm Pawan Kalyan visits annamayya Project: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య ప్రాజెక్టుతో సర్వం కోల్పోయిన వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటదని హామీ ఇచ్చారు. శుక్రవారం రైల్వేకోడూరు పర్యటన ముగించుకుని రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామానికి చేరుకున్న ఆయన.. అక్కడ ఏర్పాటు చేసినటువంటి గ్రామసభలో బాధితులతో మాట్లాడారు. మూడేళ్ల కిందట అన్నమయ్య డ్యాం తెగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినా ఇప్పటివరకు తమకు పునరావాసం కల్పించలేదంటూ బాధితులు ఆయన ఎదుట వాపోయారు.


Also Read: నిస్సిగ్గుగా ప్రవర్తించొద్దంటూ జగన్‌పై రెచ్చిపోయిన మంత్రి అచ్చెన్నాయుడు

వెంటనే స్పందించిన పవన్.. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో కూడిన ఓ కమిటీ మరోసారి వరద గ్రామాల్లో పర్యటిస్తుందని భరోసా ఇచ్చారు. బాధితులు తమ సమస్యలను కమిటీ దృష్టికి తీసుకురావాలంటూ వారికి సూచించారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.


Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×