E-Paper
Advertisement

Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్.. డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్

Renu Desai: ఆ పార్టీకే నా సపోర్ట్..  డబ్బు తీసుకోకుండా చెప్తున్నా.. పవన్ మాజీ భార్య పోస్ట్ వైరల్
Advertisement

Renu Desai: బద్రి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ రేణు దేశాయ్. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత ఆమె స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ, అనూహ్యంగా పవన్ తో ప్రేమ, పెళ్లి అంటూ.. కొణిదెల వారి కోడలిగా మారింది. ఇక అకీరా, ఆద్య పుట్టాకా.. పవన్ తో విబేధాలు రావడంతో ఆమె విడాకులు తీసుకొని బయటకు వచ్చింది. ప్రస్తుతం పిల్లలతో కలిసి ఒంటారిగా నివసిస్తోంది.

ఇక విడాకుల తరువాత కేసుల మే పవన్ కు సపోర్ట్ గానే నిలిచింది. కొన్ని కారణాల వలన పవన్ నుంచి విడిపోయినా ఒక్క రూపాయి కూడాఆ కుటుంబం నుంచి తీసుకోలేదని చెప్పుకొచ్చింది. పిల్లలు ఇప్పటికీ కొణిదెల ఇంటిపేరుతో పెరుగుతున్నారు అని తెలిపింది. ఎంతోమంది ఆమెను విమర్శించినా తట్టుకొని నిలబడుతుంది. ఈ మధ్యనే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన ఆమె.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు నచ్చిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రేణు.. రాజకీయాలపై ఒక పోస్ట్ పెట్టింది.

Advertisement

బీజేపీ అభ్యర్థి మాధవీ లత ఫోటోను షేర్ చేస్తూ.. ” చాలా కాలం తరువాత ఒక స్ట్రాంగ్ మహిళను చూసాను. నో… ఈ పోస్ట్ పెట్టడానికి నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు.. నాకు అనిపించిన విషయాన్నీ మీతో పంచుకున్నాను” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా మాధవీ లత బీజేపీ నుంచి పోటీ చేస్తుంది. మరి రేణు సపోర్ట్ తో మాధవీలత గెలుస్తుందో.. లేదో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×