E-Paper
Advertisement

RGV: మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. హనుమంతరావుపై ఆర్జీవీ సెటైర్లు

RGV: మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. హనుమంతరావుపై ఆర్జీవీ సెటైర్లు
Advertisement

RGV: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఏం చేసినా బ్రేకింగే.. ఏం మాట్లాడినా వివాదాస్పదమే. ఇటీవల ఆయన నాగార్జున యూనివర్సిటీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ఈక్రమంలో ఆర్జీవీపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ను సస్పెండ్ చేయాలని, రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అలాగే ఆర్జీవీకి దమ్ముంటే ఉస్మానియా లేదా కాకతీయ యూనివర్సిటీలో ఇటువంటి వ్యాఖ్యలు చేయాలని సవాల్ విసిరారు.

Advertisement

ఇక దీనిపై ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హనుమంతరావుపై సెటైర్లు వేశారు. ‘‘ఓ తాతగారూ మీరింకా వున్నారా?? NASA యాక్ట్ వర్తించదు TADA యాక్ట్‌ని 1995 లోనే తీసేశారు.. ఇది కూడా తెలియని మీ లాంటి లీడర్స్ మూలానే కాంగ్రెస్‌కి ఆ గతి.. ఒక సారి డాక్టర్‌కి చూపించుకొండి’’ అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×