E-Paper
Advertisement

Pavitra Lokesh: ఆస్తి కోసమే నరేష్‌ను పెళ్లి చేసుకుంది.. పవిత్ర మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు

Pavitra Lokesh: ఆస్తి కోసమే నరేష్‌ను పెళ్లి చేసుకుంది.. పవిత్ర మొదటి భర్త సంచలన వ్యాఖ్యలు
Advertisement

Pavitra Lokesh: నరేష్-పవిత్రా లోకేష్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వీరిద్దరూ హాట్ టాపిక్. కొంతకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్న నరేష్, పవిత్ర ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నరేష్‌కు ఇది నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు మూడో పెళ్లి. ఈక్రమంలో పవిత్రపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆమె మొదటి భర్త, కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్. పక్కా ప్లాన్ ప్రకారమే పవిత్ర నరేశ్‌కు దగ్గరైందంటూ మండి పడ్డారు.

పవిత్ర పచ్చి అవకాశవాది అని అన్నారు. లగ్జరీ లైఫ్ కోసం, ఆస్తి కోసం ఎంతకైనా దిగజారుతుందని ఆరోపించారు. నరేష్ ఆస్తికోసమే అతనికి దగ్గరై లవ్ ట్రాక్ నడిపిందన్నారు. గతంలో కూడా డబ్బు పిచ్చితోనే తన ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చిందని.. ఇప్పుడు కూడా నరేష్‌ను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకుందన్నారు. విజయ నిర్మల గారు సంపాదించిన ఆస్తిని కొట్టేసేందుకు పవిత్ర ప్లాన్ చేసిందని.. ఈ విషయం నరేష్‌కు ఇంకా అర్థం కావట్లేదని తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Advertisement

ఇక ఇటీవల నరేష్-పవిత్ర పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట మార్చి 10న పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు నరేష్. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయింది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×