E-Paper
Advertisement

Vyooham & Shapadham Trailers: ఆర్జీవి వ్యూహం.. శపథం ట్రైలర్స్ రిలీజ్.. ఎలా ఉన్నాయంటే?

Vyooham & Shapadham Trailers: ఆర్జీవి వ్యూహం.. శపథం ట్రైలర్స్ రిలీజ్.. ఎలా ఉన్నాయంటే?
Advertisement
Vyooham And Shapadham Trailers

Vyooham And Shapadham Trailers: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంఘటనలను ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదుర్కొని సీఎం అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. మొదటి పార్ట్ ‘వ్యూహం’ కాగా రెండవ పార్ట్‌ను ‘శపథం’ పేరుతో రిలీజ్ చేస్తున్నట్లు ఇదివరకే దర్శకుడు తెలిపాడు. అయితే తాజాగా ఈ రెండు మూవీల ట్రైలర్‌లను దర్శకుడు రిలీజ్ చేసి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్స్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×