E-Paper
Advertisement

RRR : RRR సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌

RRR : RRR సీక్వెల్‌పై రాజమౌళి క్లారిటీ.. ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌
Advertisement

RRR : ద‌క్షిణాది స‌త్తాను పాన్ ఇండియా రేంజ్‌లో చాటిన చిత్రాల్లో RRR ఒకటి. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ ఏడాది మార్చిలో విడుద‌లైన ఈ చిత్రం రూ. 1200 కోట్ల రూపాయ‌ల‌ను సాధించింది. జ‌పాన్‌లో ఇప్పుడు వ‌సూళ్ల రికార్డుల‌ను క్రియేట్ చేసేలా అడుగులు వేసింది. కాగా.. RRR రిలీజైన ప్రారంభంంలో దీనికి సీక్వెల్ చేసే అవ‌కాశం ఉందని ఓ ఇంట‌ర్వ్యూలో రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ చెప్పారు. అప్ప‌ట్లో ఆ వార్త బాగా ట్రెండింగ్ అయ్యింది. త‌ర్వాత అంద‌రూ సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడు మ‌రోసారి RRR సీక్వెల్‌కి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందుకు కార‌ణం.. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి.

ప్ర‌స్తుతం RRR మూవీని చికాగో ప్ర‌త్యేకంగా ప‌ద‌ర్శిస్తున్నారు. ఆ షోకి రాజ‌మౌళి హాజ‌రైన‌ప్పుడు సీక్వెల్ గురించి ఓ ఆడియెన్ ప్ర‌శ్నించాడు. దానికి రాజ‌మౌళి మాట్లాడుతూ నేను ఈ విష‌యం గురించి ఇప్పుడే చెప్ప‌లేను RRR 2కి సంబంధించిన చ‌ర్చ‌లు ప్రాథ‌మిక ద‌శ‌లో ఉన్నాయి. మా నాన్న‌, రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. నిజంగానే RRR సీక్వెల్‌కి సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయా? లేక ప్ర‌మోష‌న్స్‌లో భాగంగానే రాజ‌మౌళి ఈ మాట అన్నారో తెలియ‌టం లేదు. ఒక‌వేళ నిజంగానో చ‌ర్చ‌లు స‌క్సెస్ అయ్యి.. మంచి క‌థ కుదిరితే .. మెగా, నంద‌మూరి అభిమానులు, టాలీవుడ్ ప్రేక్ష‌కులు మ‌రోసారి పండుగ చేసుకుంటార‌న‌టంలో సందేహం లేదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×