E-Paper
Advertisement

Sai Pallavi: సాయిపల్లవి రేర్ వీడియో.. ఏమన్నా వేసిందా భయ్యా డ్యాన్స్.. నెక్స్ట్ లెవెల్ అంతే

Sai Pallavi: సాయిపల్లవి రేర్ వీడియో.. ఏమన్నా వేసిందా భయ్యా డ్యాన్స్.. నెక్స్ట్ లెవెల్ అంతే
Advertisement

Sai Pallavi: లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సాయిపల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. గ్లామర్ సినిమాలకు నో చెప్పి.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ ఉంటుంది. ఎంత డబ్బు ఇస్తామన్నా కూడా ఆమె తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. అందుకే అభిమానులకు సాయిపల్లవి అంటే అంత ఇష్టం. మొదటి నుంచి సాయిపల్లవి డ్యాన్సర్. డ్యాన్స్ షో ద్వారానే ఆమె తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చాలామంది చెప్తూ ఉంటారు. సాయిపల్లవి అటు డాక్టర్.. ఇటు యాక్టర్ రెండు అయ్యింది.

తాజాగా సాయిపల్లవి తన మెడికల్ కాలేజ్ ఫెస్ట్ లో డ్యాన్స్ వేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో సాయిపల్లవి.. తీస్ మార్ ఖాన్ సినిమాలో కత్రీనా కైఫ్ చేసిన షీలా కా జవానీ సాంగ్ కు డ్యాన్స్ అదరగొట్టింది. అప్పట్లో ఈ సాంగ్  ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2010 లో చిన్నా లేదు, పెద్ద లేదు.. అందరు ఈ సాంగ్ తోనే ఇండస్ట్రీని అదరగొట్టారు. ఇక ఆ సాంగ్ కు సాయిపల్లవి డ్యాన్స్ వేస్తూ కనిపించింది. పింక్ కలర్ టీ షర్ట్ పై వైట్ కలర్ ష్రగ్ వేసుకొని డ్యాన్స్ అదరగొట్టింది. కాలేజ్ సమయం నుంచే ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇక ఇందులో సాయిపల్లవి.. కత్రీనా స్టెప్స్ ను అచ్చుగుద్దినట్లు దింపేసింది. ఇప్పుడు ఆమె డ్యాన్స్ కు ఫిదా అవుతున్న అభిమానులు ఈ రేర్ వీడియో చూసి షాక్ అవుతున్నారు. ఎంతో గ్రేస్ తో ఆమె వేస్తున్న డ్యాన్స్ కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్ లో రామాయణ,తెలుగులో తండేల్, తమిళ్ లో అమరన్ సినిమాలు చేస్తుంది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×