E-Paper
Advertisement

sai pallavi: సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు..

sai pallavi: సాయి పల్లవి ఇంట పెళ్లి భాజాలు..
Advertisement

sai pallavi: డాన్సింగ్ క్వీన్‌గా సిని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ క్రేజ్ అందుకుంది. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయి, కణం, పడి పడి లేచే మనసు, మారి 2, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు తండేల్ మూవీలో నటిస్తోంది.

తాజాగా ఈ నటి ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆమె చెల్లెలు, నటి పూజ కన్నన్ వివాహం త్వరలో జరగబోతుంది. తన స్నేహితుడు వినీత్‌తో పూజ చాలా కాలం నుంచి ప్రేమలో ఉంది. ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారంతో మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో పూజా తాజాగా వినీత్‌తో కలిసి ఉన్న ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

Advertisement

‘‘నిస్వార్ధంగా ప్రేమించడం.. ప్రేమలో ఓపికగా ఉండటం ఇతడిని చూసి తెలుసుకున్నాను. ఇతను వినీత్. నిన్నటి వరకు నా క్రైమ్ పార్ట్నర్.. ఇకపై జీవిత భాగస్వామి’’ అని తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. దీంతోపాటు ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ తెలిపింది. ఈ మేరకు మెహందీ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటో, వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×