E-Paper
Advertisement

SaiDharam Tej: సాయిధ‌ర‌మ్‌, క‌ల‌ర్స్ స్వాతి జంట‌గా..రియ‌ల్ హీరోల‌కు నివాళి

SaiDharam Tej: సాయిధ‌ర‌మ్‌, క‌ల‌ర్స్ స్వాతి జంట‌గా..రియ‌ల్ హీరోల‌కు నివాళి
Advertisement

SaiDharam Tej:74వ గ‌ణ‌తంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు సందర్భంగా దిల్ రాజు త‌న కొత్త‌గా స్టార్ట్ చేసిన బ్యాన‌ర్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో ప్ర‌క‌ట‌న చేశారు. అదేంటో తెలుసా!.. సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి జంట‌గా ఓ మ్యూజికల్ వీడియోను చిత్రీక‌రిస్తున్నారు. స‌త్య పేరుతో రూపొందనున్న ఈ మ్యూజిక‌ల్ వీడియోలో సాయిధ‌ర‌మ్ తేజ్‌, క‌ల‌ర్స్ స్వాతి న‌టించారు. చాన్నాళ్లుగా సినీ రంగానికి దూరంగా ఉంటున్న క‌ల‌ర్స్ స్వాతి మ‌ళ్లీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను స‌త్య అనే మ్యూజిక‌ల్ వీడియో ద్వారా ప‌ల‌క‌రించ‌టానికి సిద్ధ‌మైంది. దేశం కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రాణాల‌ను సైతం ప‌ణంగా పెడుతున్న అమ‌ర జ‌వాన్ల‌కు నివాళిగా ఈ మ్యూజిక‌ల్ వీడియోను సిద్ధం చేస్తున్నారు. త్వ‌రలోనే దీనికి సంబంధించిన వివరాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని నిర్మాత‌లు హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత రెడ్డి తెలిపారు.

ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ విరూపాక్ష సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. సుకుమార్ క‌థ‌ను అందించిన ఈ సినిమాకు ఆయ‌న శిష్యుడు కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌కుడు. సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×