NationalLatest Updates

IAF: కూలిన మూడు యుద్ధ విమానాలు.. ఒకరు దుర్మరణం

FLIGHT

IAF: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శిక్షణలో ఉన్న రెండు యుద్ధ విమానాలు మొరెనా ప్రాంతంలో కుప్పకూలిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయయ్యాయి.

గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి రోజువారీ శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన సఖోయ్-30, మిరజ్ 2000 విమానాలు కొంతసమయానికి గాలిలో ఒకదానినొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కుప్పకూలగానే మంటలు చెలరేగడంతో రెండు విమానాలు కాలిపోయాయి. వెంటనే రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఒకరు మృతి చెందగా.. గాయపడిన ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూడా ఓ యుద్ధ విమానం కుప్పకూలింది. వాయుసేనకు చెందిన సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ రెండు ఘటనలతో భారత వాయుసేనకు భారీగా నష్టం వాటిల్లింది.

Related posts

Seed Balls : అడవులను పెంచడానికి కొత్త మార్గం.. ‘సీడ్ బాల్స్..’

Bigtv Digital

Eclipses : గర్బిణీలకు, గ్రహణాలకి సంబంధమేంటి….?

BigTv Desk

Tarakarama: బాలయ్య థియేటర్ అదుర్స్.. తారకరామకు న్యూ లుక్..

BigTv Desk

Leave a Comment