E-Paper
Advertisement

Samantha Chitchat: రెండవ పెళ్లి గురించి ప్రశ్న.. సమంత మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..

Samantha Chitchat: రెండవ పెళ్లి గురించి ప్రశ్న.. సమంత మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
Advertisement

Samantha Chitchat: సమంత అలియాస్ సామ్.. మళ్లీ ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత తన నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత నాగచైతన్య ను పెళ్ళి చేసుకొని టాలీవుడ్ కి కోడలుగా మారింది. ఆ తర్వాత కొన్ని రోజులకు సజావుగా జరిగిన వారి సంసారం అభిప్రాయ భేదాల కారణంగా విడాకుల వరకు వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏదో ఒక రకంగా అనంత వార్తల్లో వైరల్ అవుతుంది.

సమంత వ్యక్తిగత విషయాలు సంబంధించి ప్రశ్నలు అడిగాడు ఒక ఔత్సాహిక నెటిజన్. ఇక అతను అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమంత జవాబు ఇవ్వడంతో ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎవరు ఊహించని విధంగా ..అంచనాల నుంచి ఆమె ఆన్సర్ ఉంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు. అభిమానులతో సరదాగా సమంత పెట్టుకున్న చిట్ చాట్ లో ..మీరు మళ్ళీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్న వేశాడు ఒక అభిమాని. ఇక ఈ క్వశ్చన్ కి సమంత ఏ ఆన్సర్ ఇచ్చింది అని మీరు అనుకుంటున్నారు..

Advertisement

సమంత ఇచ్చిన ఆన్సర్ మొత్తానికి మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఇంతకు ఆమె ఆ క్వశ్చన్ వేసిన వ్యక్తికి ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా…?2023లో విడుదల చేసిన విడాకుల రిపోర్టు కాపీ స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. అంతేకాకుండా.. తాజా లెక్కల ప్రకారం మీరు అడిగేది ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.. అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

సమంత రిప్లై ఇచ్చిన విధానాన్ని బట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పట్లో సమంతకు లేదు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అయితే కొంతమంది సమంత రిప్లై పై వ్యక్తం చేస్తున్నారు.. ఇలా పెళ్లిని ఒక వ్యాపారంలో పరిగణించడం బాగోలేదు అని అభిప్రాయపడుతున్నారు. సమంత షేర్ చేసిన స్క్రీన్ షాట్ లెక్కల ప్రకారం.. మొదటిసారి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న వాళ్ళు 50 శాతం.. రెండవసారి 65 శాతం ..ఇక ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న వాళ్ళ విరాకుల రేటు 73 శాతం ఉంది. లెక్కల ప్రకారం ఆడ ,మగ తేడా లేకుండా ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటే.. అంతకు రెట్టింపుగా విడాకుల ముప్పు పొంచి ఉంది అని ఆమె షేర్ చేసిన గణాంకాలకు అర్థం. రిప్లై విషయం పక్కన పెడితే ఇకపై సమంతను ప్రశ్నలు అడిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అన్న విషయం అందరికీ అర్థమైంది. ఆమె ఇచ్చిన రిప్లై చూసి ప్రస్తుతం కొందరు సమంతతో సెటైర్లు ఇస్తే రిటైర్ అవ్వాల్సిందే.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×