E-Paper
Advertisement

Samantha: సామ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి ప్లీజ్.. సమంత రియాక్షన్ ఇదే..

Samantha: సామ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి ప్లీజ్.. సమంత రియాక్షన్ ఇదే..
Advertisement

Samantha: కొద్దిరోజులుగా ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది స్టార్ హీరోయిన్ సమంత. సోషల్ మీడియాలో బయట ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంది. తను నటించి లేటెస్ట్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఈక్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది సామ్. ఈ సినిమా ప్రమోషన్స్‌ను తన భుజాలపై వేసుకొని వరుస ఇంటర్వ్యూలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న సామ్.. తన ఆరోగ్యం, తదుపరి సినిమాల గురించి చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ నెటిజన్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా రెక్వెస్ట్ చేశాడు. సామ్‌కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేస్తూ..‘‘నాకు తెలుసు అది నా స్థానం కాదని.. కానీ ప్లీజ్ ఎవరితోనైనా డేటింగ్ చేయండి సామ్’’ అంటూ రాసుకొచ్చాడు. దీనిపై సమంత ఫన్నీగా రియాక్ట్ అయింది. ‘‘మీలాగే నన్ను ఎవరు ప్రేమిస్తారు’’ అంటూ హార్ట్ సింబల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరలవుతోంది.

Advertisement

ఇక నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక సామ్ ఒంటరిగానే ఉంటోంది. మయోసైటిస్ అనే అరుధైన వ్యాధి బారిన పడి ఈ మధ్యే కోలుకుంది సామ్. తిరిగి సినిమాలు, కెరీర్‌పై ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం సామ్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×