BigTV English

America: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి దుర్మరణం..

America: అమెరికాలో మరోసారి కాల్పులు.. ఇద్దరి దుర్మరణం..

America: అగ్రరాజ్యం అమెరికా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలోని గురుద్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెైద్యులు వెల్లడించారు.


అయితే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కాదని.. తెలిసిన వ్యక్తుల మధ్యే జరిగాయని అక్కడి పోలీసులు వెల్లడించారు. బాధితులు నిందితులు ఒకరికొకరు తెలిసిన వారేనని అన్నారు. కాల్పులకు ముందు వారి మధ్య గొడవ జరిగిందని.. ఆ తర్వాత ఓ వ్యక్తి గన్‌ తీసి కాల్పులు జరిపాడని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని చెప్పారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×