BigTV English

Samantha Lover Pritam Jukalkar: శోభితను అంతమాటనేశాడేమిటి సమంత లవర్?

Samantha Lover Pritam Jukalkar: శోభితను అంతమాటనేశాడేమిటి సమంత లవర్?

Samantha Lover Pritam Jukalkar dirty coments on Sobitha: సినిమా జంటలు ఎక్కువ కాలం కొనసాగవనేదానికి నిర్వచనమే సమంత, నాగచైతన్యల వివాహ బంధం. అలాగని అన్ని జంటల వ్యవహారంలో కాదు.. ఎక్కువ శాతం ఒకే రంగంలో ఉంటున్న ఇద్దరి విషయంలో అలాగే జరుగుతోంది. నాగచైతన్య, సమంతల ప్రేమ వ్యవహారం, పెళ్లి, తర్వాత విడాకులు ఇలా ఎన్నో ట్విస్టులతో సాగింది వారి అనుబంధం. తప్పు ఎవరినుంచి జరిగినా జరగాల్సిన నష్టం అంతా జరిగింది. ఈ విషయంలో నాగార్జున కూడా ఫెయిల్ అయ్యారు. వీరి జంటను కలపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మాత్రం జరగలేదు.


విడిపోవడమే మంచిదనుకున్నారు

సమంత సన్నిహితులు, నాగచైతన్య కి బాగా దగ్గరయినవాళ్లు కూడా ఇద్దరూ విడిపోవద్దనే వేడుకున్నారు. ఇద్దరినీ శతవిధాలుగా కలిపేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే నాగచైతన్య, సమంతల మధ్య రచ్చకు కారణం ఓ వ్యక్తి అని చర్చ జరుగుతోంది. సమంత, ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రీతం జుకాల్కర్ పెళ్లికాకముందు చాలా క్లోజ్ గా ఉండేవారట. పెళ్లయినా వీళ్లు కలుసుకోవడం మానలేదు. అది తెలిసి చైతూ శామ్ ని అనేక సందర్భాలలో హెచ్చరించాడట. వ్యవహారం ముదరడంతో ఇద్దరూ వివిపోవాల్సి వచ్చింది.


సమంత లవర్ కామెంట్స్

ఇక గత రెండు రోజులుగా నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలను చూసిన సమంత లవర్ ప్రీతం జుకాల్కర్ అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. నాగచైతన్య, శోభితను విష్ చేస్తూనే పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. కంగ్రాట్స్ పతిత.. ఎంతగా దాచినా నిజాలు దాగవని, అవి సంబంధాలనే చంపేస్తాయంటూ ట్వీట్ చేశాడు. ప్రీతం అలా ఎందుకు కామెంట్స్ చేశాడు?. పతిత అంటూ దారుణంగా వ్యాఖ్యానించవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఇదంతా కడుపులో ఏదో పెట్టుకుని నాగచైతన్య, శోభితలను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని అంటూ ట్రోలింగులు చేస్తున్నారు.

సమంత మాట్లాడరే

అసలు ఆనందంగా గడుపుతున్న చైతూ, సమంతల జీవితంలో చిచ్చుపెట్లింది నువ్వు కాదా అంటూ ఇప్పుడు ఇలాంటి చెత్త కామెంట్లు చేసి అనవసరంగా వాళ్లను కెలకొద్దు అని ట్రోలింగులు మొదలుపెట్టారు నెటిజన్లు. తన లవర్ గా ప్రచారం జరుగుతున్న ప్రీతమ్.. అంతలేసి మాటలంటున్నా సమంత కల్పించుకోకపోవడాన్ని తప్పుపడుతున్నారు ట్రోలర్స్. కాగా.. గతంలో సమంత తనకు సోదరి లాంటిదని ప్రీతమ్ చెప్పుకొచ్చాడు.

 

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×