E-Paper
Advertisement

Samantha: రెమ్యునరేషన్ అడుక్కోను.. హీరోలకు సమానంగా.. సమంత సెన్సేషనల్ కామెంట్స్..

Samantha: రెమ్యునరేషన్ అడుక్కోను.. హీరోలకు సమానంగా.. సమంత సెన్సేషనల్ కామెంట్స్..
Advertisement

Samantha: సమంత.. ఇటీవల మయోసైటిస్ అనే అరుధైన వ్యాధి నుంచి కోలుకుంది. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉంది. చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. సామ్ లేటెస్ట్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తోంది సామ్.

వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటీనటుల పారితోషికానికి సంబంధించి సంచలన కామెంట్లు చేసింది. రెమ్యునరేషన్‌పై తాను కొంతకాలంగా పోరాడుతున్నానని.. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదని సమంత అన్నారు.

Advertisement

‘‘రెమ్యునరేషన్‌లపై కొతంకాలంగా నేనుపోరాడుతున్నా. హీరోలకు సమానంగా అని కాకుండా.. కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలని పోరాడుతున్నా. హీరోయిన్ వర్క్ చూసి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనుకుంటున్నారో ముందే చెప్పాలి. అంతే కానీ నాకు ఇంత కావాలని అడుక్కునే అవసరం లేదు. చేసిన పనిని బట్టి ఆదాయం ఉంటుందని నేను నమ్ముతాను’’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.

ప్రస్తుతం సమంత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు సమంతకు మద్ధతుగా కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్నాక సామ్ పూర్తిగా కెరీర్‌పైనే ఫోకస్ పెట్టింది. వరుసగా సినిమాలు తీస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటుంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×