E-Paper
Advertisement

Aadhaar-Pan: పాన్-ఆధార్ లింక్‌కు గడువు పెంపు.. ఈలోగా చేయకపోతే ఇంక అంతే..

Aadhaar-Pan: పాన్-ఆధార్ లింక్‌కు గడువు పెంపు.. ఈలోగా చేయకపోతే ఇంక అంతే..

Aadhaar-Pan: ఆధార్-పాన్ లింక్ చేసుకోవాలని కేంద్రం ఎప్పటినుంచో హెచ్చరిస్తోంది. ఇప్పటికే పలుమార్లు తుదిగడువును పొడిగించింది. అయినా కూడా కొందరు లింక్ చేసుకోలేదు. ఈక్రమంలో వారికి కేంద్రం మరో ఛాన్స్ ఇచ్చింది. ఆధార్‌తో పాన్ అనుసంధానానికి గడువు మరో మూడు నెలలు పొడిగించింది.

అయితే ఇంతకముందు కేంద్రం ప్రకటించిన విధంగా మార్చి 31తో గడువు ముగుస్తుంది. కానీ చాలా మంది ఇంకా లింక్ చేసుకోకపోవడంతో గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పాన్-ఆధార్ అనుసంధానానికి గడువును జూన్ 30 వరకు పొడిగించింది. ఇక ఎవరైతే ఈ గడువులోగా ఆధార్‌తో పాన్ అనుసంధానం చేసుకోరో వారి పాన్ కార్డు ఇకపై పనిచేయదు.

లింక్ చేసుకోని వారు జులై 1 తర్వాత బ్యాంక్ ఖాతాలను, డీమ్యాట్ అకౌంట్లను ఓపెన్ చేయలేరు. అలాగే పాన్ కార్డు ఎందుకూ పనికిరాకుండా పోతుంది. అందుకే తప్పనిసరిగా తుది గడువు ముగిసే లోగా లింక్ చేసుకోవాలని కేంద్ర సూచిస్తోంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×