BigTV English
Advertisement

Samantha: మొన్నేమో క్లివేజ్ షో.. ఇప్పుడేమో థైస్ షో.. అదిరిందమ్మా సమంత

Samantha: మొన్నేమో క్లివేజ్ షో.. ఇప్పుడేమో థైస్ షో.. అదిరిందమ్మా సమంత

Samantha: స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియాలో లేకపోయినా.. ఫాలోయింగ్ మాత్రం తగ్గదు. ఇక ఈ ముద్దుగుమ్మ పోస్ట్ పెట్టింది అంటే ట్రెండింగ్ లో ఉండడం కంపల్సరీ. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న ఈ చిన్నది ఏడాదిగా రెస్ట్ తీసుకుంటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ మధ్యనే ఆమె మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది


. ప్రస్తుతం సామ్ చేతిలో ఉన్న ఒకే ఒక్క ప్రాజెక్ట్ సిటాడెల్. ఈ సిరీస్ కూడా షూటింగ్ ను పూర్తిచేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. కొన్నిరోజులుగా సమంత.. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. తాను సినిమాలకు సిద్ధం అంటూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది. ఇంకోపక్క పాడ్ క్యాస్టింగ్ చేస్తూ హెల్త్ అప్డేట్స్ ఇస్తుంది. మొన్నటికి మొన్న బ్లాక్ అండ్ బ్లాక్ సూట్ లో ముద్దుగుమ్మ బ్రా లెస్ ఫోటోషూట్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన సామ్.. తాజాగా మరో హాట్ ఫోటోషూట్ తో అదరగొట్టింది.


డీసెంట్ అండ్ బోల్డ్ లుక్ లో అమ్మడు కాక రేపింది. గూచీ బ్రాండ్ కు చెందిన వైట్ అండ్ వైట్ బ్లేజర్ తో ఎద అందాలను కప్పేసిన సామ్.. థైస్ ను చూపిస్తూ కుర్రాళ్లను కలవరపెట్టింది.  ఇక తన చేతికి ఉన్న వాచ్ ఆమె అందాన్ని మరింత పెంచుతుంది. ఇక ఈ ఫోటోలకు క్యాప్షన్ గా హ్యాపీ నౌ అని రాసుకొచ్చింది. టోన్డ్ స్కిన్ తో ఆమె థైస్ కు ఫిదాకు కానివారు ఉండరు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ భామ సిటాడెల్ తో ఎలాంటి విజయాన్ని అందుకొని.. ముందుకు సాగుతుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×