E-Paper
Advertisement

Sampath Nandi: మీతో సినిమా చేయడం నావల్ల కాదు.. పవన్ కల్యాణ్‌కే నో చెప్పిన దర్శకుడు..!

Sampath Nandi: మీతో సినిమా చేయడం నావల్ల కాదు.. పవన్ కల్యాణ్‌కే నో చెప్పిన దర్శకుడు..!
Advertisement

Sampath Nandi: సినీ ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్ వంటి హీరోలతో సినిమాలు చేయాలనుకుంటారు. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే తమ టాలెంట్‌ని నిరూపించుకోవాలనుకుంటారు. చాలా మంది దర్శకులు ఇలానే ఉంటే.. ఓ దర్శకుడు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు. టాలీవుడ్‌ స్టార్ హీరో పవన్ కల్యాన్ ఓ దర్శకుడికి మంచి ఆఫర్ ఇస్తే.. చేయనంటూ వెళ్లిపోయాడంట. మరి ఆ డైరెక్టర్ ఎవరో అన్న విషయానికొస్తే..

ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ వంటి సినిమాలతో దర్శకుడు సంపత్ నంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ దర్శకుడికి పవన్ కల్యాణ్ స్వయంగా పిలిచి ఓ ఆఫర్ ఇచ్చారట. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డైరెక్ట్ చేయమని చెప్పారట. ఈ మూవీ కథలో కొన్ని మార్పులు చేయమని చెప్పగా.. అతను చేసిన మార్పులు చేర్పులు పవన్‌కి నచ్చలేదట.

Advertisement

దీంతో పవన్.. మరొక వెర్షన్ రాయాలని సూచించారట. ఇక అప్పటికే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయిన సంపత్ నంది.. మీతో సినిమా చేయడం నావల్ల కాదని చెప్పేసారట. అంటే.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కి తగ్గ కథను తాను రాయలేనని అన్నారట. దీంతో ఈ సినిమా నుండి ఆ దర్శకుడు పక్కకి తప్పుకున్నాడట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×