BigTV English

Raja Saab : ‘రాజా సాబ్ ‘సంక్రాంతి పోస్టర్ వచ్చేసింది..డార్లింగ్ ఎంత అందంగా ఉన్నాడో చూశారా..?

Raja Saab : ‘రాజా సాబ్ ‘సంక్రాంతి పోస్టర్ వచ్చేసింది..డార్లింగ్ ఎంత అందంగా ఉన్నాడో చూశారా..?

Raja Saab : సంక్రాంతి పండుగకు సినీ ఇండస్ట్రీ నుంచి వరుస సినిమాలు రిలీజ్ అవ్వడంతో పాటుగా షూటింగ్ దశలో ఉన్న స్టార్ హీరోల నుంచి అప్డేట్స్ రావడం కామన్.. తాజాగా సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ మూవీ నుంచి పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సంక్రాంతి పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..


గత ఏడాది కల్కి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ ఈ ఏడాది రాజా సాబ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్టార్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.. సంజయ్ దత్‌, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఇక సంక్రాంతి సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్..

ఆ పోస్టర్ లో ప్రభాస్ చాలా స్టయిల్గా కనిపిస్తున్నాడు. కళ్ళజోడు పెట్టుకొని కూల్ గా నవ్వుతు కనిపిస్తున్నాడు. అంతేకాదు అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పిక్ వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ ఎంతో అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.. ఈ పోస్టర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక కల్కి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత రాబోతున్న మూవీ రాజా సాబ్.. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్ర ఆడియో లాంఛ్ కార్యక్రమాన్ని జపాన్‌ లో చేయనున్నట్లు తమన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. జపనీస్ వర్షన్ లో అదిరిపోయే సాంగ్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో సమాచారం. ఓ డ్యూయెట్‌, స్పెషల్‌ సాంగ్‌, ముగ్గురు హీరోయిన్లతో ఓ పాట, హీరో ఇంట్రడక్షన్‌ సాంగ్ ఉన్నాయని అన్నాడు. ఈ చిత్రం పై ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్లి చూస్తేనే ఎండ్ వరకు ఎంజాయ్ చేస్తారని మేకర్స్ అంటున్నారు.. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రభాస్ లుక్ కూడా కొత్తగా ఉంది. మూవీ ఎలా ఉంటుందో తెలియాలంటే మూవీ వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే… ఇక ఈ మూవీ తర్వాత స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో మూవీ రాబోతుంది. ఆ తర్వాత కల్కి 2, సలార్ 2 మూవీలను చేస్తున్నాడు.. ఆ సినిమాల తర్వాత మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తీసుకొనున్నాడని సమాచారం. ఆ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నాడు. అలాగే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లి పై వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది.


 

View this post on Instagram

 

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×