E-Paper
Advertisement

Saripodhaa Sanivaaram: చారులతతో సూర్య ‘ఉల్లాసం’గా గడిపేస్తున్నాడు ఇలా..

Saripodhaa Sanivaaram: చారులతతో సూర్య ‘ఉల్లాసం’గా గడిపేస్తున్నాడు ఇలా..
Advertisement

Saripodhaa Sanivaaram: న్యాచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోతెరకెక్కుతున్న చిత్రం సరిపోదా శనివారం. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అందుకు కారణం.. కాంబోస్.

గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని -ప్రియాంక జంటగా నటించారు. ఇప్పుడు రెండోసారి ఈ సినిమా కోసం కలిశారు. ఇక వివేక్ ఆత్రేయ- నాని అంతకుముందు అంటే సుందరానికి అనే సినిమా చేశారు. ఇప్పుడు సరిపోదా శనివారం కోసం కలిశారు. ఇలా ఈ కాంబోస్ రిపీట్ అవ్వడంతో ప్రేక్షకులు సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Advertisement

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూర్య పాత్రలో నాని నటిస్తుండగా.. చారులతగా ప్రియాంక కనిపించనుంది. ఈ సినిమా ఆగస్టు 26 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. ప్రతి శనివారం ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు.

ఇక ఈ శనివారం.. మొదటి సాంగ్ రిలీజ్ కానుందని తెలిపారు. ఉల్లాసం అంటూ సాగే సాంగ్ జూలై 13 న రిలీజ్ కానుందని కొత్త పోస్టర్ తో చెప్పుకొచ్చారు. ఈ పోస్టర్ లో సూర్య- చారు వర్షంలో తడుస్తూ కనిపించారు. సూర్య LIC ఏజెంట్ గా కనిపించగా.. చారు పోలీస్ కానిస్టేబుల్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఇక వీరిద్దరి మధ్య రొమాన్స్ తో ఈ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ కాంబోస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో చూడాలి.

Advertisement

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×