E-Paper
Advertisement

Shaakuntalam First Day Collections: ‘శాకుంతలం’ కలెక్షన్స్ సైతం ఫసక్!.. అయ్యో అంతేనా..?

Shaakuntalam First Day Collections: ‘శాకుంతలం’ కలెక్షన్స్ సైతం ఫసక్!.. అయ్యో అంతేనా..?
Advertisement
Shaakuntalam

Shaakuntalam First Day Collections: శాకుంతలం సినిమా ఎలా ఉంది? ఏ ఒక్కరి నుంచీ బాగుందనే టాక్ వినిపించట్లే. రివ్యూలు బాలేదనే చెబుతున్నాయి. ఆడియన్స్ ఫసక్ అంటున్నారు. గ్రాఫిక్స్, 3D వర్క్.. ఘోరం.

పాపం.. గుణశేఖర్‌కు, సమంతకు ఈమధ్య వరుస ఫ్లాప్‌లు తప్పట్లేదు. మూవీని ఎంత ఖర్చు పెట్టి, ఎంత గ్రాండ్‌గా తీశామని కాదు లెక్క.. సినిమా ఎంత బాగుందనేదే అసలు పాయింట్. అదే కలెక్షన్లు తెప్పించే సూత్రం.

Advertisement

మరి, టాకే సరిగ్గా లేనప్పుడు మరి కలెక్షన్లు ఎలా ఉంటాయి? మొదటి రోజు తెలుగు రాష్టాల్లో 1.08 కోట్ల షేర్‌ని వసూలు చేసింది శాకుంతలం. వరల్డ్ వైడ్‌గా 2.24 కోట్ల షేర్, 4.7 కోట్లు గ్రాస్‌ని రాబట్టింది.

శాకుంతలం 80 కోట్ల బడ్జెట్‌తో తీశారంటున్నారు. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం 2.24 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇంకా చాలా గ్యాపే ఉంది.

Advertisement

అయితే, తొలిరోజు కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అంబేద్కర్ జయంతి కావడంతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలతో పలు థియేటర్లలో ప్రధర్శనకు అంతరాయం కలిగింది. ఐపీఎల్ ఎఫెక్ట్ కూడా ఎంతోకొంత ఉంది. అందుకే, ఓపెనింగ్స్ పేలవంగా ఉన్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కేవలం 32.60% ఆక్యుపెన్సీకే పరిమితం అయింది.

మరి వీకెండ్‌లోనైనా శాకుంతలం ఫామ్‌లోకి వస్తుందా? వచ్చినా బడ్జెట్ వసూల్ అవుతుందా? ఏమో.. డౌటే అంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×