E-Paper
Advertisement

Actress Sukanya on Rumors: నాకు కూతురు లేదు.. ఆమె నాకు పుట్టలేదు.. పుకార్లపై సుకన్య క్లారిటీ!

Actress Sukanya on Rumors: నాకు కూతురు లేదు.. ఆమె నాకు పుట్టలేదు.. పుకార్లపై సుకన్య క్లారిటీ!
Advertisement

Actress Sukanya on Daughter Rumors: పెద్దరికం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది సుకన్య. ఈ సినిమా ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమా తరువాత సుకన్యకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అమ్మ కొడుకు, కెప్టెన్ ఇలా తెలుగులో హీరోయిన్ గా కొన్ని సినిమాలకే పరిమితమయ్యింది. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించింది.

సాంబ, మున్నా, అధినాయకుడు, శ్రీమంతుడు సినిమాల్లో కీలకపాత్రలు నటించి మెప్పించిన సుకన్య ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో తల్లిగా, అత్తగా నటిస్తూ బిజీగా మారింది. ఇక కొన్నిరోజులుగా సుకన్య కూతురు అంటూ ఒక అమ్మయి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో.. సుకన్య ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తన కూతురు కాదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఆమె తన చెల్లి కూతురు అని క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Also Read: Hero Raja: ఆనంద్ హీరో రాజా గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..అస్సలు ఊహించలేరు

“నేను పెళ్లి చేసుకున్న కొన్ని నెలలకే నా భర్త నుంచి విడిపోయాను. అప్పుడు నేనే ప్రెగ్నెంట్ గా కూడా లేను. ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నాను. నాతో పాటు ఉన్న ఆ అమ్మాయి నా చెల్లి కూతురు. అంతకు ముందు కూడా ఈ విషయాన్నీ స్పష్టం చేశాను. కానీ, మళ్ళీ ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారు. ఆమె నా కూతురు కాదు.. నాకు పుట్టలేదు. ఇక దీనివలన ఆ అమ్మాయికి మంచి జరిగింది. తను వచ్చి.. పెద్దమ్మ నీ వలన నేను సెలబ్రిటిగా మారాను అంటూ చెప్తుంటే ఆనందంగా అనిపిస్తుంది” అంటూ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×