BigTV English

Iam in relationship Trisha: షాకిచ్చిన త్రిష, చాలామందితో రిలేషన్ పెట్టుకున్నానంటూ..

Iam in relationship Trisha: షాకిచ్చిన త్రిష, చాలామందితో రిలేషన్ పెట్టుకున్నానంటూ..

Shocked Trisha, I am in relationship with many people..


Shocked Trisha, Iam in relationship with many people: గత కొద్దికాలంగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసిన సరే, అందాల తార టాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరే వినిపిస్తోంది. ఎందుకంటే 4 పదుల వయసు వచ్చినా సరే అందంలో మాత్రం ఏమాత్రం తగ్గేదెలే అంటోంది ఈ భామ. అంతేకాదు ఈ అమ్మడు ఇంత వయసొచ్చినా సరే ఆమె పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదన్నా దానిపై ఆమె అభిమానులు ఫోకస్ పెట్టారు. ఇక ఇదిలా ఉంటే.. తెలుగు అగ్రహీరోల సరసన నటించి చెరిగిపోని స్టార్ డమ్‌ని సొంతం చేసుకుంది. ఎన్నో తెలుగు మూవీస్‌లో యాక్ట్ చేసి తన యాక్టింగ్‌తో అందరి హృదయాలను గెలుచుకుంది. మరి అంతలా కనెక్ట్ అయిపోయారు త్రిషకి టాలీవుడ్ ఫ్యాన్స్.

ఆ తర్వాత కొద్దికాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చినా ఆమె, ఇటీవల పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస చిత్రాల్లో ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తుంది. తెలుగు, తమిళ, మలయాళం వంటి పలు భాషల్లో నటిస్తోంది. తొందరలో చిరంజీవి విశ్వంభర మూవీతో టాలీవుడ్ ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇన్నేళ్లు అయినా పెళ్లి చేసుకోకుండా వరుస హిట్స్‌ని అందుకుంటూ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది.


Read More: వారికి అసలు మానవత్వం లేదా అంటూ మహేశ్ వైరల్ పోస్ట్

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఉన్నట్టుండి ఓ పెద్ద బాంబుని కూడా పేల్చింది ఈ ముద్దుగుమ్మా. నేను అనేక మందితో డేటింగ్ చేశాను. వారితో రిలేషన్‌షిప్ కూడా పెట్టుకున్నాను. కానీ ఇప్పటివరకు ఏదీ కూడా వర్కౌట్ కాలేదని డైరెక్ట్‌గా చెప్పిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. రకరకాల మనస్తత్వాలు ఉన్న వ్యక్తులతో జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉండదు.పెళ్లి అంటే ఒక బాధ్యత. అది నా వల్ల కాదు అనే అనుమానం కూడా ఓ దశలో వచ్చింది.

కానీ ఇప్పుడున్న వయసులో ఖచ్చితంగా నన్ను నేను ఎక్కువగా ప్రేమించుకుంటున్నాను.సెల్ప్ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకరి కోసం జీవించడం కంటే మన కోసం మనం జీవించినప్పుడే మన జీవితానికి ఓ సార్ధకత ఉంటుంది. అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన త్రిష ఫ్యాన్స్ ఆశ్చర్యపోతూ.. ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతుందా.. అనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తొందరగా పెళ్లి చేసుకోండి మేడం అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు. ఏదేమైనా అందరూ అన్నారని కాకుండా ఆమె ఏం అనుకుంటుందో, ఆమె మనసులో ఏముందనేదే మెయిన్‌గా చెప్పుకోవాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×