E-Paper
Advertisement

Single Day 2 Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ,ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్..

Single Day 2 Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ,ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్..
Advertisement

Single Day 2 Collections : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, కేతిక శర్మ,ఇవానా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ చిత్రం సింగిల్.. కామెడీ అంటే నేను గారు రూపొందిన ఈ చిత్రం మొన్న థియేటర్లోకి వచ్చేసింది. ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా..గీతా ఆర్ట్స్ అధినేత, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిలిమ్స్ సంస్థతో కలిసి విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మించారు. మొదటి నుంచి భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఎక్కువగా రాబట్టింది.. దాంతో రెండో రోజు కూడా అంతే రేంజులో కలెక్షన్స్ ను వసూల్ చేసింది. మరి రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూసేద్దాం..

రెండు రోజుల కలెక్షన్స్ విషయానికొస్తే.. 

Advertisement

శ్రీవిష్ణు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. గతఏడాది వచ్చిన స్వాగ్ అంతగా ఆకట్టుకోలేదు.. కానీ కలెక్షన్స్ బాగానే వసూల్ చేసింది. ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చిన సింగిల్ మూవీ మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను అందుకుంది. తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.11.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే రూ.4.15 కోట్లు, రెండో రోజు రూ.7.05 కోట్లు వచ్చాయి. శ్రీ విష్ణు కెరీర్‌లోనే మరో సక్సెస్ మూవీ ఖాతాలో పడిపోయింది. తెలుగులో మాత్రమే కాదు.. అటు ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ కలెక్షన్స్ దుమ్ము దులిపేస్తున్నాయి. అందుకోడంతో పాటుగా కలెక్షన్స్ ని కూడా వసూలు చేసింది. రెండు రోజుల్లో యూఎస్‌లోనూ $300k దాటేసింది. మొత్తానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాక్నే సొంతం చేసుకుంది.. కలెక్షన్స్ ఈ వీకెండ్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ ట్రేడ్ పంతులు అంచనా వేస్తున్నారు.

సింగిల్ స్టోరీ విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. మొదట్లో కాస్త ఫ్రెండ్ క్యారెక్టర్ గా చేస్తూ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఈమధ్య హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాలతో వరుస హిట్స్ అందుకున్న శ్రీ విష్ణు స్వాగ్ మూవీ వీతో కాస్త నిరుత్సాహపరిచారు. హిట్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా తనదైన శైలిలో డిఫరెంట్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పుడొచ్చినా సింగిల్ మూవీ కూడా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది. బ్యాంకులో మంచి ఉద్యోగం, జీతం ఉన్నా ఎందుకో సింగిల్ గానే ఉండిపోయాడు విజయ్. ఆడి షోరూం లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేసే పూర్వ ను ప్రేమిస్తాడు. కానీ.. విజయ్ ను హరిణి ప్రేమిస్తుంది.. అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరి ప్రేమ గెలిచింది? ఈ ప్రేమకథలో తలెత్తిన ఇబ్బందులు ఏమిటి? చివరికి విజయ్ సింగిల్ గా మిగిలిపోయాడా? లేక మింగిల్ అయ్యాడా? అనేది మూవీ స్టోరీ.. మూడు రోజు కలెక్షన్స్ ను బాగానే వసూల్ చేస్తుంది. చివరకు ఎన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి..

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×