E-Paper
Advertisement

Simran: 47 ఏళ్ల వయస్సులో కూడా కుర్రకారుకు కునుకు పట్టనిచ్చేట్టు లేదుగా..

Simran: 47 ఏళ్ల వయస్సులో కూడా కుర్రకారుకు కునుకు పట్టనిచ్చేట్టు లేదుగా..
Advertisement

Simran: వయస్సు పెరిగేకొద్దీ అందం తగ్గుతుంది.. ఇది జగమెరిగిన సత్యం. కానీ, కొంతమందిని చూస్తే మాత్రం వయస్సు రివర్స్ లో తగ్గుతుందా.. ? అని అనిపించక మానదు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో.. గ్లామర్ ఇండస్ట్రీలో అందం ఎంతో ముఖ్యం. ఎంతో అందంగా ఉండే హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నాకా, పిల్లలను కన్నాకా.. వారిలో మార్పులు వస్తూ ఉంటాయి. అది సహజం. కానీ, ఒక హీరోయిన్ మాత్రం పెళ్ళికి ముందు ఎలా ఉందో.. పెళ్లి అయ్యి, పిల్లలను కన్నాక కూడా అలానే ఉంది. ఇంకా అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. సిమ్రాన్.

Advertisement

సిమ్రాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే.. ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితో ఎక్కువసార్లు రొమాన్స్ చేసిన బ్యూటీ ఎవరు అంటే ఆమె పేరే వినిపిస్తుంది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, హరికృష్ణ, మహేష్ బాబు.. ఇలా ఒక్కరిని కూడా ఆమె వదలలేదు. తమిళ్ స్టార్స్ విజయ్, అజిత్, మాధవన్.. అందరితో నటించి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సిమ్రాన్.. దీపక్ బగ్గాను వివాహమాడి ఇండస్ట్రీకి దూరమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఇక సిమ్రాన్ కొడుకు అదీప్ కూడా హీరోలానే ఉంటాడు.

ఇక ఈ మధ్యనే సిమ్రాన్.. రీ ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ సినిమాల్లో విలన్ గా, సపోర్టివ్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా సిమ్రాన్ యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనవి, తన కొడుకువి ఫొటోస్ షేర్ చేస్తూ.. అభిమానులను ఇంకా పెంచుకుంటుంది. తాజాగా సిమ్రాన్.. ఒక ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో చూస్తే అమ్మడు వయస్సు వెనక్కి వెళ్తుందా ..? అని అనిపించక మానదు. టైట్ స్లీవ్ లెస్ బ్లాక్ టాప్.. బ్లాక్ జీన్స్.. గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో సిమ్రాన్ దర్శనమిచ్చింది. ఇక ఈ ఫొటోకు.. ” రొటీన్ కు బ్రేక్ ఇవ్వడం.. కొత్త వైబ్ ను క్రియేట్ చేయడం” అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోను చూసిన అభిమానులు..47 ఏళ్ల వయస్సులో కూడా కుర్రకారుకు కునుకు పట్టనివ్వని అందం.. సిమ్రాన్ ది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×