BigTV English

Riya Suman: చీర చాటు చక్కనమ్మ అందాలు.. రియా సుమన్

Riya Suman: చీర చాటు చక్కనమ్మ అందాలు.. రియా సుమన్

riya suman


Riya Suman Latest Photos: టాలీవుడ్ లో “మజ్ను” సినిమాతో సినీరంగంలో ఎంట్రీ ఇచ్చింది
రియా సుమన్.


ఆ తర్వాత పేపర్ బాయ్, టాప్ గేర్, మెన్ టూ, చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది.

తాజాగా “వాకింగ్ టాకింగ్ స్ట్రాబెర్రి ఐస్ క్రీమ్” తో అలరించడానికి సిద్ధమైంది.

నయనతారా రౌడి పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమాను వినాయక్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో కేతిక అనే పాత్రలో నటించబోతుంది ఈ బ్యూటీ.

riya suman

అభినవ్ గోమఠంలో కలిసి కామెడీ ఎంటర్ టైనర్ “కిస్మత్” తో సందడి చేసింది ఈ ముద్దుగుమ్మ.

riya suman

చిన్నప్పటి నుంచి రియాకి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టమట. దీంటో భరతనాట్యం, కథక్ లో శిక్షణ తీసుకుంది.

riya suman

మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి నటిగా గుర్తింపు పొందిన రియా సుమన్ అంతకముందు రైటర్ గాను పనిచేసింది. ఇప్పటికి కథలు రాస్తుంది కూడా.

riya suman

రియాకి అల్లం, యాలుకలు వేసిన టీ అంటే చాలా ఇష్టమట. ఉదయాన్నే టీ తోనే రోజను ప్రారంభిస్తాను అంటుంది ఈ బ్యూటీ.

అంతే కాదు రియాకి వీధుల్లో షాపింగ్ చేయడమంటే చాలా ఇష్టమట. ఫెస్టివల్ సమయంలో వీధి దుకాణాల వద్ద షాపింగ్ చేస్తుంటుంది.

Related News

Rukmini Vasanth: రెడ్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న రుక్మిణి వసంత్!

Ananya Nagalla :  గ్లామర్ తో చంపేస్తున్న అనన్య.. క్యూట్ లుక్ లో ఏముంది రా..!

Sivani Nagaram: రెడ్ శారీలో ఘాటేక్కిస్తున్న శివాని.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Shriya Saran: అమృతం గానీ తాగేశావా ఏంటీ? 42 ఏళ్లలోనూ ఏంటా అందం.. ఎర్ర చీరలో కైపెక్కిస్తున్న శ్రియా!

Pragya Jaiswal : పింక్ లెహంగాలో ప్రగ్యా న్యూ స్టిల్స్.. మతిపోగొడుతుంది మావ..

Meenakshi Chaudary : చీరలో మనసు దోచుకున్న మీనాక్షి.. అబ్బా చూడకుండా ఉండలేరు..!

Big Stories

×