E-Paper
Advertisement

Singer Sunitha: భర్తతో గొడవ పడ్డ సింగర్ సునీత.. కాపురంలో చిచ్చు?

Singer Sunitha: భర్తతో గొడవ పడ్డ సింగర్ సునీత.. కాపురంలో చిచ్చు?
Advertisement

Singer Sunitha: టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత పేరుకు పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో వందల పాటలను ఆలపించి సంగీత ప్రియుల మనసు దోచుకుంది. ఆమె పాటలోనే మాధుర్యం కాకుండా ఆమె అందచందాలలో కూడా అగ్ర స్థానంలోనే ఉంటుంది. ఐదు పదుల వయసుకు దగ్గరికి వస్తున్నా కానీ ఇంకా పదహారేళ్ల పడుచులాగే ఉంటుంది. ఆమె అందానికి హీరోలు సైతం ఫిదా అవ్వాల్సిందే. అయితే ఈమె ఇటీవల మ్యాంగో మీడియా అధినేత రామ్ ను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. తనకు తప్పుగా అనిపించలేదు కానీ ఆమె పెళ్లి అందరిని ఆలోచనలో పడవేసింది. ఎన్నో రూమర్స్ వినిపించిన ఆమె పెద్దగా పట్టించుకోలేదు. హ్యాపిగా తన ఫ్యామిలీని లీడ్ చెయ్యడంతో పాటుగా తన కేరీర్ ను ముందుకు తీసుకెళ్తుంది. అయితే తాజాగా ఈమె భర్త రామ్ తో గొడవలు అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

సునీత కేరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వెంటనే ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు పెద్దయ్యాక భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు రావడంతో తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. అలాంటి సునీత ఆ మధ్యకాలంలో బిజినెస్ మ్యాన్ అయినటువంటి రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లికి ముందు సింగర్ గా చాలా మంది అభిమానించేవారు. కానీ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్స్ వినిపించాయి. సోషల్ మీడియాలో నిత్యం సునీత పేరు వినిపిస్తుంది. తాజాగా మరోసారి ఆమె పేరు వినిపిస్తుంది. తాజాగా తన భర్తతో గొడవకు దిగిందట. దీనికి కారణం కూడా ఒక యూట్యూబర్ అని తెలుస్తోంది.. ఓ యూట్యూబర్ తో ఆమె దిగిన ఫోటోలు, వీడియోలే కారణం అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

ఆ ఫోటోల పై సీరియస్ అయిన ఆమె భర్త రామ్ ఇలా దిగావని సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ బాగా జరిగినట్టు తెలుస్తోంది. మరి ఈ గొడవలు నిజంగానే జరిగాయా లేదా సోషల్ మీడియా లో వస్తున్న రూమర్స్ అనేది తెలియలేదు కానీ సోషల్ మీడియాలో ఈ వార్త ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈమె కేరీర్ విషయానికొస్తే.. సింగర్ సునీత 1995 లో గులాబీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయమయ్యారు.. ఆమె ఆ సినిమాలో పాడిన ఈ వేళలో నువ్వు సాంగ్ ఇప్పటికీ చెవుల్లో మారుమోగిపోతూ ఉంటుంది. అప్పారావు డ్రైవింగ్ స్కూల్, సీతారాముల కళ్యాణం చూతము రారండి, అనగనగా ఓ కుర్రాడు, ఓం నమో వెంకటేశాయ, రెయిన్ బో వంటి చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా వరుస సినిమాలలో తనదైన గొంతుతో పాటలను ఆలపిస్తూ బెస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకుంది. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×