E-Paper
Advertisement

Sitara: మంచి మనసు చాటుకున్న సితార.. అనాథ పిల్లల కోసం స్పెషల్ షో..

Sitara: మంచి మనసు చాటుకున్న సితార.. అనాథ పిల్లల కోసం స్పెషల్ షో..
Advertisement

Sitara : సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కుమార్తె సితార తన గొప్ప మనసు చాటుకుంది. అనాథ పిల్లల కోసం సితార ‘గుంటూరుకారం’ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది . మహేశ్‌బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమన్ని నిర్వహించింది. ఏఎంబీలో అత్యంత లగ్జరీ స్క్రీన్‌లో వారు సినిమా చూసేలా ఏర్పాటు చేసింది. చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించి వారితో ఫొటోలు దిగింది. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటికే మహేశ్‌ తన సొంత గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు. వందలాది మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు ఉచితంగానే చేయించాడు. అలా తన గొప్ప మనసు చాటుకుంటూ సినిమాలతో పాటు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సితార కూడా తండ్రి బాటలోనే అడుగులు వేస్తుంది.

Advertisement

కొన్ని నెలల క్రితం తన పుట్టిన రోజు సందర్భంగా పేదింటి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేసింది. ఆ విద్యార్థులను తన ఇంటికి ఆహ్వానించిన సితార వారితో సరదాగా మాట్లాడింది. తర్వాత వారితో కేక్‌ కూడా కట్‌ చేసింది. ఒక జ్యువెలరీ యాడ్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్‌ మొత్తం ఒక చారిటీకి విరాళంగా ఇచ్చింది. నెటిజన్లు సితార మంచి మనసును మెచ్చుకుంటున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×