E-Paper
Advertisement

Sobhita Dhulipala: సమంత, శోభితా అక్కాచెల్లెళ్లు అని మీకు తెలుసా.. ?

Sobhita Dhulipala: సమంత, శోభితా అక్కాచెల్లెళ్లు అని మీకు తెలుసా.. ?
Advertisement

Sobhita Dhulipala: ఏంటి .. ఏం మాట్లాడుతున్నారు. సమంత, శోభితా అక్కాచెలెళ్లు ఏంటి..? అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అలా అనడానికి కారణం ఉంది. నేడు సమంత మాజీ భర్త నాగ చైతన్యతో శోభితా నిశ్చితార్థం జరిగిన విషయం తెల్సిందే. త్వరలోనే శోభితా అక్కినేని కోడలుగా మారనుంది. దీంతో ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇక సమంత, శోభితా అక్కాచెల్లెళ్లు అన్న మాట వాస్తవమే. శోభితాకు సమంత అనే చెల్లి ఉంది. ఈ మధ్యనే సమంతకు ఘనంగా వివాహం జరిగింది. ఇక తన చెల్లి పెళ్ళిలో శోభితా ఎమోషనల్ అయ్యింది. చెల్లిని పెళ్లికూతురుగా చూసి తాను ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది. ఢిల్లీకి చెందిన సాహిల్‌ అనే వ్యక్తితో సమంత వివాహం జరిగింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ శోభితా ఇలా రాసుకొచ్చింది.

Advertisement

Also Read : అక్కినేని కోడలు శోభితా గురించి ఈ విషయాలు మీకు తెలుసా.. ?

” మెహెందీ మరియు గాడ్ భరాయ్. చాలా మంది కొత్త ముఖాలు మొదటిసారి కలుసుకున్నారు. నేను దుస్తులు ధరించలేనందున నేను చాలా విసిగిపోయాను. మాకంటూ స్పెషల్ దుస్తులు ప్లాన్ చేశాను. నేను మరియు హేటల్ నా బెస్ట్ ఫ్రెండ్ ఒకేలాంటి దుస్తులు ధరించాలనుకున్నాం. కానీ నేను తారా ఖన్నా మరియు ఆర్గనైజింగ్ మరియు లాజిస్టిక్స్‌ను నిర్వహించాను కాబట్టి నాకు అంత సమయం లేదు. ఏదైనా మేకప్/జుట్టు మార్చడానికి లేదా చేయడానికి కూడా సమయం సరిపోలేదు.

Advertisement

ఇక ఈ దుల్హన్ జోన్‌లో సమంతను మొదటిసారి చూసినందుకు నేను కూడా సెంటి ఫీల్ అయ్యి ఏడ్చేశాను. నాకు ఇక్కడ మెహెందీ పెట్టడం కుదరలేదు కానీ కోయి నహీ..లంచ్ క్యాటరింగ్ బాగా హిట్ అయ్యింది కాబట్టి మెయిన్ ఖుష్” అంటూ రాసుకొచ్చింది. ఇక అప్పుడు శోభితా చెల్లి పేరు సమంత అయినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు.. చై కు భార్య కాబోతుండడం, చై మాజీ భార్య పేరు సమంత కావడంతో ఇక పాత వార్తలను బయటకు లాగి మరోసారి ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×