Celebrity Social Look: సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ముఖ్యంగా మన అందాల భామలు, హీరోయిన్లు తమకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేస్తుంటారు. ఎప్పుటికప్పుడు తమ లేటెస్ట్ లుక్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు. ఇక ఈ రోజులు మన అందాల భామలు షేర్ చేసిన విశేషాలు ఏంటో ఇక్కడ చూడండి.
బికినిలో సాక్షి రచ్చ.. జిమ్ లో రకుల్ స్టంట్స్..
జీమ్ లో రకుల్ స్ట్ంట్స్.. బెలూన్ పై సింగిల్ కాలుతో బ్యాలెన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.
బికినీ లుక్లో సోషల్ మీడియాలో హీట్ పెంచేసిన సాక్షి మాలిక్.. హుఫ్ చెమలు పట్టేస్తున్నాయంటున్న కుర్రకారు
ఫ్యాషన్ షోలో హెబ్బా గ్రేస్.. ఫోనిక్స్ హెర్లూమ్ లో ఫెయిరీ రెడ్ లెహంగా అబ్బా అనిపించిన బ్యూటీ
షాట్ డ్రెస్ లో అరియానా గ్లోరీ ఫోజులు.. ఒకే కూల్ అంటున్న బిగ్ బాస్ బ్యూటీ
జుట్టు ముడుస్తూ.. ముసి ముసి నవ్వుతూ న్యాచులర్ లుక్ తో మతిపోగొడుతున్న రుక్సార్ దిల్లాన్
గోల్డెన్ డ్రెస్ లో కాయదు లోహర్.. మత్తు కళ్లతో మాయ చేస్తున్న డ్రాగన్ బ్యూటీ