BigTV English

HBD Jr NTR : బార్డర్‌లో బర్త్ డే వేడుకలు… భయ్యా.. యంగ్ టైగర్ రేంజ్ అంటే ఇది

HBD Jr NTR : బార్డర్‌లో బర్త్ డే వేడుకలు… భయ్యా.. యంగ్ టైగర్ రేంజ్ అంటే ఇది

HBD Jr NTR : మే 20న తారక్ అభిమానులకు ఓ పండగ రోజే. ఎందుకంటే.. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే. నందమూరి అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ ఈ బర్త్ డే ను గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకుంటున్నారు. వీటి అన్నింటి కంటే… ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే అంటే ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత ఉండదు. దీనికి తోడు ఈ రోజు ఆయన చేస్తున్న సినిమాల నుంచి కూడా అప్డేట్స్ రాబోతున్నాయి.

ఇప్పటికే తారక్ ఫస్ట్ టైం వేరే హీరోకు విలన్‌గా చేస్తున్న వార్ 2 మూవీ నుంచి టీజర్ ను వదిలారు. ఈ టీజర్‌లో తారక్ వాయి ఓవర్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కనిపించిన లుక్ సూపర్ ఉంది అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దీనితో పాటు బర్త్ డే రోజు అభిమానులు అందరికీ మంచి ట్రీట్ వచ్చింది అంటూ… కేక్ కట్ చేస్తూ బర్త్ డేని సెలబ్రెట్ చేస్తున్నారు.


బార్డర్‌లో కేక్ కట్టింగ్…

ఈ వీడియోలు అన్నిటితో పాటు మరో వీడియో వైరల్ అవుతుంది. అది కూడా కేక్ కట్టింగ్ వీడియోనే. అందులో ఉన్నది కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. కానీ, ఆ అభిమానులు సాధారణ పౌరులు కాదు. దేశాన్ని టెర్రరిస్ట్ ల నుంచి కాపాడటానికి రేయింబవళ్లు బార్డర్‌లో పోరాటం చేసే సైనికులు.

అవును… బార్డర్‌లో ఉన్న సైనికులు కొంత మంది.. జూనియర్ ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ చేబుతూ… కేట్ కట్ చేశారు. అంతే కాదు… హ్యాపీ బర్త్ డే ఎన్టీఆర్ అంటూ సాంగ్ కూడా పాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు… తారక్ రేంజ్ అంటే ఇది అంటూ కామెంట్ చేస్తూ ఉప్పొంగిపోతున్నారు. కాగా, ఒక హీరోకు బార్డర్ లో ఉన్న సైనికులు కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రెట్ చేయడం అంటే గొప్పే అనుకోవచ్చు. అయితే… దీనికి వేరే కామెంట్స్ కూడా వస్తున్నాయి. రియల్ హీరోలు… రీల్ హీరో బర్త్ డే జరుపుతున్నారు. అంటూ కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×