E-Paper
Advertisement

Sonu Sood: దొంగతనం తప్పు అని చెప్పకుండా.. సపోర్ట్ చేస్తావా.. ?

Sonu Sood: దొంగతనం తప్పు అని చెప్పకుండా.. సపోర్ట్ చేస్తావా.. ?
Advertisement

Sonu Sood: నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో ఎంతోమందికి సహాయం చేసి దేవుడుగా మారిపోయాడు. ఇక ఇప్పుడు కూడా సోషల అవసరమైన వారికి సహాయం చేస్తుంటాడు. కొన్నిసార్లు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇలా అలాంటి సోనూసూద్ ను ఇప్పుడు అభిమానులు తిట్టిపోస్తున్నారు. అందుకు కారణం ఆయన ఒక దొంగను సపోర్ట్ చేయడమే.. ఏంటి దొంగను సోనూసూద్ సపోర్ట్ చేశాడా.. ? అంటే అవును.

ఒక స్విగ్గీ డెలివరీ బాయ్.. ఒక ఇంటికి వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న షూస్ ను దొంగిలించాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ.. ఆ డెలివరీ బాయ్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులకు మనవి చేశాడు. ” స్విగ్గీ డెలివరీ బాయ్ ఒకరి ఇంట్లో ఫుడ్ డెలివరీ చేస్తున్నప్పుడు ఒక జత షూలను దొంగిలించినట్లయితే. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. నిజానికి అతనికి కొత్త జత బూట్లు కొనండి. అతను నిజంగా అవసరం కావచ్చు. దయగా ఉండండి” అంటూ రాసుకొచ్చాడు.

Advertisement

ఇక ఈ ట్వీట్ పై అభిమానులు మండిపడ్డారు. దొంగను సపోర్ట్ చేస్తావా.. ? ఇప్పుడు అవసరముందని ఏమి అనకపోతే రేపు ఇదే అలవాటు అయితే ఏం చేస్తావ్ అని కొందరు. చిన్నది చేసినా.. పెద్దది చేసినా దొంగతనం.. దొంగతనమే. ఇలాంటివారికి శిక్ష పడాల్సిందే అని చెప్పుకొస్తున్నారు. మరి అభిమానుల ఆగ్రహానికి గురైన సోనూ .. ఎలా స్పందిస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×